Emani

Emani Explore the Eemani village inn Duggiralaa, Guntur Dt.

ఈమని, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామము.
ఈ వూరికీపేరు రావడం ఇలా జరిగిందని చెబుతారు. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతం. అందులో మునులు తపస్సు చేసుకొంటూ ఉండేవారు. వారు దగ్గరలో, కృష్ణానదికి అటువైపున ఉన్న "మునికోటిపురం" (ప్రస్తుతం మున్నంగి) అనేవూరికి అప్పడపుడూ వెళుతుండేవారు. మళ్ళీ మళ్ళీ కృష్ణలో స్నానాలు చేసి తపస్సుకోసం "ఈ వని" (ఈ అడవి)కి తిరిగి వచ్చేవారు. "ఈ వని" కాలక్రమంలో "ఈమని"గా

మారింది.

గ్రామీణ పరిపాలనలో మండల వ్వవస్థ ప్రవేశపెట్టకముందు ఈమని ఒక పంచాయితీ సమితి కేంద్రము. మొత్తం 42 గ్రామపంచాయితీలకు ఈమని సమితికేంద్రంగా ఉండేది. (పంచాయితీ సమితి లో ఒక సమితి అభివృద్ది అధికారి -BDO, ఒక సమితి ప్రెసిడెంటు ఉండేవారు. స్థానిక పాలనా బాధ్యతలు - విద్య, వ్యవసాయం, వైద్యం వంటివి పంచాయితీ సమితి అధికారంలో ఇండేవి), అప్పటి సమితి ఆఫీసు ఉండే భవనం ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది.
పుతుంబాక శ్రీరాములు ఈ గ్రామ పంచాయితీ అధ్యక్షులుగా 9 సంవత్సరాలు పనిచేశారు.

ఈమని లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు  15th Aug 2024
15/08/2024

ఈమని లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 15th Aug 2024

18/09/2018

Added Some dynamics to thumsup
Added Some sparked to thumsup
"now it called as picture"
I received a comment from official thumsup account in instagram.

you can check it out here www.instagram.com/itsmysoulphotography

keep like n share.

Thank you.
❤❤❤❤

Happy World Photography day. PC : Raja Vamsi Dhar VallabhapurapuPage Its My Soul Photography
19/08/2017

Happy World Photography day.
PC : Raja Vamsi Dhar Vallabhapurapu
Page Its My Soul Photography

Happy World Photography day.

I really happy to share this. Zoom flying crane image for fish in her nose/mouth haha.

Instagram : itsmysoulphotography

Follow page. keep like,share to support me.

Here we go..This is my page I came to explore the Beauty of earth.- Raja Vamsi Dhar Vallabhapurapu
21/11/2016

Here we go..
This is my page
I came to explore the Beauty of earth.
- Raja Vamsi Dhar Vallabhapurapu

Close enough..!!

People myth is wildlife is difficult. But if u like ur job absly no words to mention.

Im just enjoying myself by this output of FLY

గ్రామీణ పరిపాలనలో మండల వ్వవస్థ ప్రవేశపెట్టకముందు ఈమని ఒక పంచాయితీ సమితి కేంద్రము. మొత్తం 42 గ్రామపంచాయితీలకు ఈమని సమితిక...
12/01/2016

గ్రామీణ పరిపాలనలో మండల వ్వవస్థ ప్రవేశపెట్టకముందు ఈమని ఒక పంచాయితీ సమితి కేంద్రము. మొత్తం 42 గ్రామపంచాయితీలకు ఈమని సమితికేంద్రంగా ఉండేది. (పంచాయితీ సమితి లో ఒక సమితి అభివృద్ధి అధికారి -BDO, ఒక సమితి ప్రెసిడెంటు ఉండేవారు. స్థానిక పాలనా బాధ్యతలు - విద్య, వ్యవసాయం, వైద్యం వంటివి పంచాయితీ సమితి అధికారంలో ఇండేవి), అప్పటి సమితి ఆఫీసు ఉండే భవనం ఇప్పుడు శిధిలావస్థలో ఉన్నది.

ఈమని, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామము. పిన్. కోడ్ నం. 522 308., ఎస్టీడీ కోడ్ = 08644.

అందరికి నూతన సంవత్సర సుభాకాంక్షలు :-)HaPpY New Year 2016 !!
31/12/2015

అందరికి నూతన సంవత్సర సుభాకాంక్షలు :-)
HaPpY New Year 2016 !!

28/12/2015

Software giant Microsoft is being part of raising AP.

19/11/2015
A dream come true
07/11/2015

A dream come true

Address

Emani, Duggirala
Guntur
522308

Alerts

Be the first to know and let us send you an email when Emani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share