Team Ambati Rayudu

Team Ambati Rayudu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Ambati Rayudu, Social service, Andhra Pradhesh, Guntur.
(1)

10/01/2024

This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Furt...
06/01/2024

This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.

Thank You.

ఈ నూతన సంవత్సరం మీకు కొత్త మార్గంలో నడిచేందుకు, విజయ శిఖరాలను చేరుకునేందుకు ఒక అందమైన ప్రయాణంగా మారుతుందని ఆకాంక్షిస్తున...
31/12/2023

ఈ నూతన సంవత్సరం మీకు కొత్త మార్గంలో నడిచేందుకు, విజయ శిఖరాలను చేరుకునేందుకు ఒక అందమైన ప్రయాణంగా మారుతుందని ఆకాంక్షిస్తున్నాను!

మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

💐💐💐💐💐💐💐💐💐

రాయుడు అంబటి(ATR)
అంతర్జాతీయ క్రికెటర్,
యువ నాయకులు, గుంటూరు జిల్లా


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ప్రముఖ భారత క...
28/12/2023

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ప్రముఖ భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు గారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి గారు.


26/12/2023

జోహార్ వంగవీటి మోహన రంగా గారు 🙏💐

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా వారి దివ్య ...
26/12/2023

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నా ఘన నివాళులు అర్పిస్తున్నాను.

💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐

రాయుడు అంబటి(ATR)
అంతర్జాతీయ క్రికెటర్,
యువ నాయకులు, గుంటూరు జిల్లా.


25/12/2023

క్రిస్మస్ సందర్బంగా గుంటూరులోని కింగ్ డమ్ గొస్పెల్ చర్చి లో ప్రత్యేక ప్రార్ధన లో పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన భారత క్రికెటర్, యువనాయకులు అంబటి రాయుడు గారు

"క్రిస్మస్ శుభవేళ..... అభిమాని ఇంటికి వెళ్లిన అంబటి రాయుడు (ATR) గారు""ప్రేమ,శాంతిని పంచిన ఏసుక్రీస్తు పుట్టినరోజైన క్రి...
25/12/2023

"క్రిస్మస్ శుభవేళ..... అభిమాని ఇంటికి వెళ్లిన అంబటి రాయుడు (ATR) గారు"

"ప్రేమ,శాంతిని పంచిన ఏసుక్రీస్తు పుట్టినరోజైన క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని గుంటూరు నగరంలోని గాంధీ నగర్ నందు గల తన అభిమాని విజయ్ నివాసానికి వెళ్లి విజయ్,వారి కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ శ్రీ అంబటి రాయుడు (ATR)గారు"

• ఈ సందర్భంగా రాయుడు గారు క్రిస్మస్ బహుమతులను అందజేసి వారి సమక్షంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు .

• రాయుడు గారు పండగ రోజున తమ ఇంటికి రావడం..... తేనీటి విందు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ కుటుంబసభ్యులు తెలిపారు.

"విశ్వమానవాళికి శాంతి, ప్రేమను, కరుణను పంచిన ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నా ప్రియమైన క్రైస్తవ సోదర, సోదరీమణులందరిక...
25/12/2023

"విశ్వమానవాళికి శాంతి, ప్రేమను, కరుణను పంచిన ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా నా ప్రియమైన క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు."

💐💐⭐🌲🌲⭐🎁🎁🎅🎅🎄🎄

రాయుడు అంబటి(ATR)
అంతర్జాతీయ క్రికెటర్,
యువ నాయకులు, గుంటూరు జిల్లా.


"కర్నాటక రాష్ట్రం బెంగుళూరు‌లోని  KB క్రికెట్ స్టేడియం నందు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం స్ఫూర్తితో ఐటీ వింగ్ వారి ఆధ్వర్యంల...
23/12/2023

"కర్నాటక రాష్ట్రం బెంగుళూరు‌లోని KB క్రికెట్ స్టేడియం నందు ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం స్ఫూర్తితో ఐటీ వింగ్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఆడుదాం బెంగుళూరు' కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ శ్రీ అంబటి రాయుడు (ATR) గారు"

• ఈ కార్యక్రమంలో ఐటీ వింగ్ అధ్యక్షులు పోసింరెడ్డి సునీల్ గారు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ గారు, విజయ రాఘవ రెడ్డి గారు, కుమార్ గారు మరియు ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు.

”అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు”లక్ష్మీవల్లభుడైన ఆ నారాయణుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను....
23/12/2023

”అందరికీ వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు”

లక్ష్మీవల్లభుడైన ఆ నారాయణుడి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

💐💐💐💐💐💐💐💐

రాయుడు అంబటి(ATR)
అంతర్జాతీయ క్రికెటర్,
యువ నాయకులు, గుంటూరు జిల్లా.

"గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు నందు గల  A-కన్వెన్షన్ నందు జరిగిన రామాయణం వారి వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆ...
21/12/2023

"గుంటూరు నగరంలోని అమరావతి రోడ్డు నందు గల A-కన్వెన్షన్ నందు జరిగిన రామాయణం వారి వివాహ వేడుకలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన ప్రముఖ అంతర్జాతీయ క్రికెటర్ శ్రీ అంబటి రాయుడు (ATR) గారు"

Address

Andhra Pradhesh
Guntur

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Ambati Rayudu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team Ambati Rayudu:

Share

Category