కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి

  • Home
  • కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి

కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి, Political Party, .

09/12/2025
ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఫైనాన్షియల్ జిల్లాలో 15 బ్యాంకులు శంకుస్థాపన చేసిన దగ్గర, చెట్టు క్రింద ప్రశాంతమైన పచ్చద...
28/11/2025

ఈరోజు రాష్ట్ర రాజధాని అమరావతిలో ఫైనాన్షియల్ జిల్లాలో 15 బ్యాంకులు శంకుస్థాపన చేసిన దగ్గర, చెట్టు క్రింద ప్రశాంతమైన పచ్చదన ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న బోజన చేస్తూ

20/11/2025
🪷గొప్ప స్ఫూర్తి సంఘటన:- నిన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర బిజెపి క్రమ శిక్షణ సంఘం...
18/11/2025

🪷గొప్ప స్ఫూర్తి సంఘటన:- నిన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు మరియు రాష్ట్ర బిజెపి క్రమ శిక్షణ సంఘం కన్వీనర్ గౌ శ్రీ పాక వెంకట సత్యన్నారాయణ గారిని మేము కలిసాము,

🪷తదుపరి వారు వెళ్లే క్రమంలో వారు కారులో ఎక్కేటప్పుడు అక్కడ పాఠశాల నుండి ఇంటికి వెళుతున్న ఇద్దరు అక్కా తమ్ముళ్లు ఏదో మాట్లాడుకుంటూ MP పాకా సత్యన్నారాయణ గారిని చూసి, మేము ప్రక్కనే ఉంటె ఎంటి అంకుల్ ఆయన కార్పొరేటర్ నా అని మమ్మల్ని అడిగారు,

🪷మా మిత్రుడు శివరామకృష్ణ MP అని పిల్లలకు చెప్పారు, వారికి అర్థం కాక ఒక్క క్షణం కొద్దిగా నిశ్శబ్దంగా ఉన్నారు,

🪷వెంటనే నేను వారికి అర్థమయ్యే రీతిలో ఒక 200 మంది కార్పొరేటర్లు మొత్తానికి సమానమైన చాలా పెద్దాయన అనేటప్పటికీ వారు వెంటనే, మా పుస్తకంలో ఆయన పేరు రాసి ఆటోగ్రాఫ్ ఇస్తే ఇంటికి వెళ్లి మా అమ్మ నాన్నకు చూపిస్తాము అని అడిగారు

🪷పాక సత్యన్నారాయణ గారు వెంటనే వారిని పిలిచి వారి పుస్తకాల బయటకు తీయించి పుస్తకాలపై స్వయంగా వారు పూర్తి వివరాలు రాసి సంతకం ఆటోగ్రాఫ్ పెట్టి వారితో కొద్ది నిముషాలు ముచ్చటించి వారికి ఆనందాన్ని పంచారు

మాకు ఈ సందర్భం మంచి స్ఫూర్తి నింపింది

మీ
కొక్కెర శ్రీనివాస్ యాదవ్
పల్నాడు జిల్లా బిజెపి ఇంచార్జ్

*🪷ఈరోజు విజయవాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బిజెపి సంఘటన మంత్రి గౌ శ్రీ N మధుకర్ జి ని కలవడం జరిగింది**🪷...
17/11/2025

*🪷ఈరోజు విజయవాడలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర బిజెపి సంఘటన మంత్రి గౌ శ్రీ N మధుకర్ జి ని కలవడం జరిగింది*

*🪷సందర్భం రాష్ట్ర OBC సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ గారు మరియు జాతీయ OBC సంక్షేమ సంఘం కార్యదర్శి డా “ఈపనగళ్లు శ్రీనివాస్ గారు తదితరులు OBC ల అంశంపై మధుకర్ జితో అనేక అంశాలు చర్చించారు, ఈ చర్చలో నేను కూడా పాల్గొనడం జరిగింది*

మీ
*కొక్కెర శ్రీనివాస్ యాదవ్*
పల్నాడు జిల్లా బిజెపి ఇంచార్జ్

ఈరోజు విజయవాడలో రాష్ట్ర బిజెపి మీడియా ఇంచార్జ్ కిలారు దిలీప్ గారి కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నాము
17/11/2025

ఈరోజు విజయవాడలో రాష్ట్ర బిజెపి మీడియా ఇంచార్జ్ కిలారు దిలీప్ గారి కుమార్తె వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నాము

Address


Alerts

Be the first to know and let us send you an email when కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to కొక్కెర శ్రీనివాస్ రాష్ట్ర బిజెపి:

  • Want your organization to be the top-listed Government Service?

Share