GCFCT

GCFCT GUNTUR COVID FIGHTERS CHARITABLE TRUST

22/06/2022

ఇద్దరు ఆడపిల్లలు అడుక్కొని తల్లిని చూసుకుంటున్నారు

మాకు నాలుగు రోజుల క్రితం ఓ తల్లికి రక్తం సహాయం కోసం ఒక ఫోన్ కాల్ వచ్చింది మేము ఆ తల్లికి రక్తం సహాయం చెయ్యటానికి వెళ్ళాము అంతలోకే ఆ తల్లికి ఆపరేషన్ చేసేసారు!!ఆ తల్లి విజయవాడ కంకిపాడు లో సంతలో బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది!కరోనా కాలం లో అతని భర్త కూడా మరణించటం జరిగింది!ఈమె బొమ్ములు అమ్ముకుంటూ తిరుగు ప్రయాణంలో కళ్ళు తిరిగి చీరాల రైల్వేస్టేషన్ లో పట్టాల మీద పడిపోవటం జరిగింది!వెంటనే గూడుసు రైలు రావటం తో అక్కడున్న జనం ఆమెని లాగగా ఒక చేయి చితికి పోయింది!వెంటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించారు!నిన్న ఆమెకి ఆపరేషన్ చేసి ఒక చేయి తేసేశారు!ఈమెకి ఇద్దరు ఆడపిల్లలు!పిల్లలు ఈ మూడు రోజులు గుంటూరు రైల్వేస్టేషన్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల మా అమ్మకి రక్తం కావలి మళ్ళీ మాకు అన్నం పెట్టండి అని తిరుగుతూ ఉన్నారు!అటు ఈమె భర్త చనిపోయారు!తల్లి కూడా ఇప్పుడు మంచం మీదే!వచ్చే మూడు రోజుల తరవాత ఈమెకి మళ్ళీ ఆపరేషన్ చెయ్యాల్సి ఉన్నది!గవర్నమెంట్ హాస్పిటల్ లో కొన్ని మందులు బయట తెచ్చుకోవాల్సి ఉంటుంది వీరికి తినడానికే డబ్బులు లేవు!వీళ్ళ కుటుంబం సభ్యులు మరియు చుట్టాలు వారు కూడ ప్రతీ రోజు సంపాదించుకొని తినాలి!దయ చేసి దాతలు ముందుకి వచ్చి మీకు తోచినంత సహాయం చెయ్యండి ఆ పిల్లలకి మరియు ఈమె మందులకు ఉపయోగ పడుతాయి అప్పుడైనా ఆ పిల్లలు సంతోష పడతారు!వారికి ఫోన్ కూడా లేదు అందుకోసమే మా నెంబర్ మరియు ట్రస్ట్ అకౌంట్ పెడుతున్నాము!ప్రతీ ఒక్క రూపాయి వారికి చేరావేస్తాము!!

Phone pe 8143222456

GUNTUR COVID FIGHTERS CHARITABLE TRUST
AC: 705711011010289
BANK NAME: CHAITANYA GODAVARI GRAMEENA BANK
IFSC: UBIN0CG7057
IMPS/UPI: UBIN0CG7999

17/06/2022

అర్ధ రాత్రి గుంటూరు నగరంలో 115 మందికి మిగిలిపోయిన భోజనం !!

ఆ భోజనాన్ని వృధా చెయ్యకుండా పంచటం జరిగింది!!

గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి!ఏదైనా శుభకార్యాలలో అతిధులు తిన్న తరవాత భోజనం మిగిలిపోతే మాకు సమాచారం ఇవ్వండి!మేము మీ దగ్గరకి వచ్చి ఆ భోజనాన్ని సేకరించి ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరుస్తాము!

గుంటూరు కోవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్ట్
Cell :8143222456-9397602553

09/06/2022

*ఈ రోజు * *09/06/2022 మిగిలిపోయిన భోజనాన్ని సేకరించి వృధా చెయ్యకుండా* 200 *మందికి పంచటం జరిగింది**

#గుంటూరు నగరంలో ఏదైనా #శుభకార్యాలలో అతిధుల తిన్న తరువాత #భోజనం మిగిలితే మాకు సమాచారం ఇవ్వండి!!మేమే మీ దగ్గరికి వచ్చి మిగిలి పోయిన #భోజనం తీసుకొని వెళ్తాము మీరు ఒక్క #ఫోన్ చెయ్యండి!!

*శుభకార్యాన్ని పుణ్యకారముగా మలుచుకోండి*

*గుంటూరు_నగరంలో లో అతిధుల* తిన్న తరవాత 200,మందికి భోజనం మిగిలిపోయింది అని మాకు సమాచారం ఇచ్చారు వెంటనే మేము అక్కడికి చేరుకొని ఆ *భోజనాన్ని* సేకరించి గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర మరియు చుట్టు ప్రక్కల ప్రదేశ్యాలల్లో పంచటం జరిగింది!!!

*గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్*

Cell:8143222456:9397602553

27/05/2022

*ఉచిత ద్విచక్ర అంబులెన్సు అందుబాటులో*

*గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి* !!
గుంటూరు నగరం మరియు గుంటూరు నగర సివారుల్లో ఎవరైనా పేషెంట్స్ కొరకు అంబులెన్సు కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు!మాకు సంప్రదించండి మేము ఇంటి నుండి హాస్పిటల్ కి మరియు హాస్పిటల్ నుండి ఇంటికి ఉచితంగా డ్రాప్ చేస్తాము !!

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ *:8143222456-9397602553*

*గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ &రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్.*

Gunturcovidfighters Charitable Trust
20/04/2022

Gunturcovidfighters Charitable Trust

10/04/2022

#ఒమన్_దేశం_నుండి_ముఖ_పరిచయం_లేని_సోదరుడు_ద్వారా 350 మందికి అన్నదాన కార్యక్రమం

ఈ రోజు 10-04-2022 ఒమన్ దేశం నుండి ఒక ముఖ పరిచయం లేని సోదరుడు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారంతో గుంటూరు గవర్నమెంట్ హాస్పటల్ దగ్గర అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చెయ్యటం జరిగింది!

గుంటూరు నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారముతో ప్రతీ రోజు మధ్యానం 300 మంది నుంచి 400 మంది వరకు హాస్పటల్ కి వచ్చే పేషెంట్స్ మరియు పేషెంట్ తో వచ్చే అటెండర్స్ కి ఉచితంగా భోజనం కార్యక్రమం జరుగుతున్నది!మీరు కూడా ఏదైనా శుభకార్యాలు మరియు పుట్టినరోజు వేరే కార్యక్రమాలు ఇలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు కూడా పలుపంచుకోవాలంటే క్రింది నంబర్స్ కి సంప్రదించగలరు!

గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్

8143222456/9397602553/7396722171

Address

GUNTUR
Guntur
522004

Alerts

Be the first to know and let us send you an email when GCFCT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GCFCT:

Share

Category