15/03/2024
రేడియేషన్ థెరపి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే క్యాన్సర్ రోగులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందించే సేవలకంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.