మన-గుంతకల్ సిటి

మన-గుంతకల్ సిటి Guntakal is a city in Anantapuramu district of the Indian state of Andhra pradesh.Guntakal is largely known for Railways.

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ మస్తాన్ వలి స్వామి 389 వ వార్షిక ఉరుసు మహోత్సవము గుంతకల్లు...!
29/07/2024

శ్రీ శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ మస్తాన్ వలి స్వామి 389 వ వార్షిక ఉరుసు మహోత్సవము గుంతకల్లు...!

ఎప్పుడు వస్తుందో రైల్వే విద్యుత్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం మన గుంతకల్లు కి.
21/09/2022

ఎప్పుడు వస్తుందో రైల్వే విద్యుత్ ట్రాక్షన్ శిక్షణ కేంద్రం మన గుంతకల్లు కి.

హజ్రత్ సయ్యద్ షా అలీ అక్బర్ ఉరుఫ్ హజ్రత్ మస్తాన్ వలి 387 వ ఉరుసు మహోత్సవ శుభాకాంక్షలుమస్తాన్ వలి దర్గా పాత గుంతకల్లు,గుం...
23/08/2022

హజ్రత్ సయ్యద్ షా అలీ అక్బర్ ఉరుఫ్ హజ్రత్ మస్తాన్ వలి 387 వ ఉరుసు మహోత్సవ శుభాకాంక్షలు
మస్తాన్ వలి దర్గా పాత గుంతకల్లు,గుంతకల్లు.

New India 🇮🇳,New Stations🚉
21/08/2022

New India 🇮🇳,New Stations🚉

గత పోష్టులో చెప్పినట్టుగానే నంధ్యాల ప్రాంతంలో ఏర్పడ్డ భారీ మేఘాలు, వర్షాలు ప్రస్తుతానికి అనంతపురం జిల్లా ఉత్తరభాగాలు తడి...
19/04/2022

గత పోష్టులో చెప్పినట్టుగానే నంధ్యాల ప్రాంతంలో ఏర్పడ్డ భారీ మేఘాలు, వర్షాలు ప్రస్తుతానికి అనంతపురం జిల్లా ఉత్తరభాగాలు తడిపత్రి, గుంతకల్లు, గుత్తి వైపుగా ప్రయాణిస్తున్నాయి. అలాగే కర్నూలు జిల్లాలోని ఆధోని పరిసరాల్లో కొన్ని వర్షాలు నమోదవ్వనుంది. మరో పక్కనేమో కడప జిల్లా ఉత్తర భాగాల్లో కూడా కొన్ని వర్షాలుంటాయి. ఈ వర్షాలు తీవ్రమైన ఈదురుగాలులు, పిడుగులతో ఉంటుంది.

విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం కొన్ని వర్షాలు ప్రస్తుతం రంపచోడవరం, బద్రాద్రి వైపుగా విస్త్రిస్తోంది.

FOLLOW us on Twitter at - https://twitter.com/APWeatherman96

Source: Andra Pradesh Weather Man

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 95% శాతం విద్యుదీకరణ పూర్తి
08/04/2022

గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో 95% శాతం విద్యుదీకరణ పూర్తి

గుంతకల్లు మొట్టమొదటి ఆర్ డి ఓ గా శ్రీ  జె. రవీంద్ర గరు
03/04/2022

గుంతకల్లు మొట్టమొదటి ఆర్ డి ఓ గా శ్రీ జె. రవీంద్ర గరు

02/04/2022

మీకు,మీ కుటుంబ సభ్యులకు మరియు బంధు మిత్రులకు
శుభ‌కృత నామ సంవ‌త్సర #ఉగాదిశుభాకాంక్షలు 🥭🥭
భగవంతుని ఆశీసులతో మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అన్ని శుభాలూ కలగాలని కోరుకుంటూ #ఉగాదిపండుగ శుభాకాంక్షలు.💐💐

అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అంటారు.ఒక మనిషి ఆకలి తీర్చినవారు చాలా గొప్ప వ్యక్తులు. కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో...
02/04/2022

అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది అంటారు.ఒక మనిషి ఆకలి తీర్చినవారు చాలా గొప్ప వ్యక్తులు. కరోన లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఆకలి తో బాధ పడ్డారు. కరోన తర్వాత కూడా పరిస్థితి అలానే ఉంది.ఆ పరిస్థితుల నుంచి పేదవారికి విముక్తి కలిగించే విదంగా మన సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ గుంతకల్లు వారు వినూత్న రీతిలో పేదవారికి అందుబాటు లో ఉండే విదంగా
కేవలం 10/- రూపాయలకే కడుపు నిండా భోజనం.ఈ రోజుల్లో పది రూపాయలకు ఏది కొనలేని పరిస్థితి. ఏది రాదు కూడా.అలాంటిది సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ గుంతకల్లు వారు కేవలం పది రూపాయలకు పేదవారికి కడుపు నిండా భోజనం అందించాలని నిర్ణయించారు.ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ గొప్ప కార్యక్రమం ప్రారంభం కానుంది.

గుంతకల్లు పుర ప్రజలందరికీ  #సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💐💐
15/01/2022

గుంతకల్లు పుర ప్రజలందరికీ #సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు💐💐

Address

Main Road
Guntakal
515801

Alerts

Be the first to know and let us send you an email when మన-గుంతకల్ సిటి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to మన-గుంతకల్ సిటి:

Share

Category