కేసీ హరి యూత్ గుంతకల్ Tdp

కేసీ హరి యూత్ గుంతకల్ Tdp Opted politics to serve the people in good & clean way

ఈరోజు అనగా 06-02-2025 తేదీన గుంతకల్లు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆసుపత్రి అభివృద్ధి నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో గ...
06/02/2025

ఈరోజు అనగా 06-02-2025 తేదీన గుంతకల్లు పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆసుపత్రి అభివృద్ధి నూతన కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో గుంతకల్లు శాసన సభ్యులు శ్రీ. గుమ్మనూరు జయరాం ( Gummanur Jayaram ) గారు మరియు ap markfed డైరెక్టర్ #కేసి_హరి ( Kc Hari ) అన్న గారు పాల్గొనడం జరిగింది....

కీ శే శ్రీ K C నారాయణ,కీ శే  D A నెట్టప్ప గార్ల విగ్రహావిష్కరణ, Dr R V నాయుడు మెమోరియల్ లాన్ మరియు Dr A P J అబ్దుల్ కలాం...
31/01/2025

కీ శే శ్రీ K C నారాయణ,
కీ శే D A నెట్టప్ప గార్ల విగ్రహావిష్కరణ,
Dr R V నాయుడు మెమోరియల్ లాన్ మరియు Dr A P J అబ్దుల్ కలాం Amphitheatre ప్రారంభోత్సవ కార్యక్రమానికి వ్యక్తిగతంగా పిలవటానికి సమయం లేనందువలన క్షమించగలరు. కావున ఇదే వ్యక్తిగత ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమానికి విచ్చేయగలరు. .

01-02-2025
సమయం
ఉదయం ( 10-00 )

ఇట్లు ,
మీ
#కేసి_హరి
కరస్పాండెంట్,
శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాల,
కసాపురం రోడ్డు,
గుంతకల్.

పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు & హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna గారికి శుభాకాంక...
25/01/2025

పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన ప్రముఖ నటుడు & హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ Nandamuri Balakrishna గారికి శుభాకాంక్షలు.

అనేక సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రజలను మెప్పిస్తున్న బాలకృష్ణ గారు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న ఆయనకు పద్మ అవార్డు రావడం సంతోషకరం.

మీ
#కేసి_హరి
#గుంతకల్ #నియోజకవర్గం
#తెలుగుదేశం_పార్టీ #సీనియర్ #నాయకులు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ & విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh )గారికి జన్మదిన శుభాకాంక్షలు...మీ #కేసి_హరి  #...
23/01/2025

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ & విద్య శాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh )గారికి జన్మదిన శుభాకాంక్షలు...

మీ
#కేసి_హరి
#గుంతకల్ #నియోజకవర్గం
#తెలుగుదేశం_పార్టీ #సీనియర్ #నాయకులు

ఈ రోజు కొంగనపల్లి ఊరూ దేవర కార్యక్రమం లో పాల్గొన్న  #గుంతకల్  #నియోజకవర్గం  #తెలుగుదేశం_పార్టీ  #సీనియర్  #నాయకులు  #కేస...
21/01/2025

ఈ రోజు కొంగనపల్లి ఊరూ దేవర కార్యక్రమం లో పాల్గొన్న #గుంతకల్ #నియోజకవర్గం #తెలుగుదేశం_పార్టీ #సీనియర్ #నాయకులు #కేసి_హరి అన్న....

21/01/2025
నిరుపేదకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి పేదల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరచు...
18/01/2025

నిరుపేదకు ఆహార భద్రత, పక్కా ఆవాసం కల్పించడమే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేసి పేదల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు అన్న ఎన్టీఆర్. తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి, తెలుగుభాషకు ఎనలేని సేవలందించిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ శక పురుషునికి నివాళి అర్పిస్తోంది తెలుగుదేశం.


#కేసి_హరి
#గుంతకల్ #నియోజకవర్గం
#తెలుగుదేశం_పార్టీ

31/10/2024

గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు #దీపావళి శుభాకాంక్షలు

మీ
#కేసీ_హరి

#గుంతకల్ #నియోజకవర్గం
#తెలుగుదేశం_పార్టీ

సోదరుడు, మిత్రుడు అయిన చల్లా గుణరంజన్ గారు ఆంధ్రప్రదేశ్  హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న...
30/10/2024

సోదరుడు, మిత్రుడు అయిన చల్లా గుణరంజన్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న #కేసీ_హరి అన్న .....

మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి గారి 120వ జయంతి శుభాకాంక్షలు.ఆయన మొట్టమొదటి భారతదేశ రైల్వే శాఖ మంత్రి.రైలు ప్రమా...
02/10/2024

మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి గారి 120వ జయంతి శుభాకాంక్షలు.
ఆయన మొట్టమొదటి భారతదేశ రైల్వే శాఖ మంత్రి.
రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించిన గొప్ప రాజకీయవేత్త.

#కేసీ_హరి
#డైరెక్టర్
#తెలుగుదేశం_పార్టీ #సీనియర్ #నాయకుడు
#గుంతకల్ #నియోజకవర్గం

Address

Guntakal
Guntakal
515801

Telephone

+918978261836

Website

Alerts

Be the first to know and let us send you an email when కేసీ హరి యూత్ గుంతకల్ Tdp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share