YSRCP social media Guntakal

  • Home
  • YSRCP social media Guntakal

YSRCP social media Guntakal జై jagan జై yvr జై ynr

25/11/2025
🔥🔥🔥
16/07/2025

🔥🔥🔥

తప్పుడు కేసులకి భయపడేదిలే.. చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం ఆపేదిలే✊🏻🔥

ఏదైతే అది అవుతుంది.. బరాబర్ చూస్కుందాం..!

*నమస్కారం.....* భారత రాజ్యాంగ నిర్మాత& భారతరత్న  *"డా|| బి.ఆర్ అంబేద్కర్ "* గారి 135 వ జయంతిని పురస్కరించుకొని *రేపు(14-...
14/04/2025

*నమస్కారం.....*

భారత రాజ్యాంగ నిర్మాత& భారతరత్న *"డా|| బి.ఆర్ అంబేద్కర్ "* గారి 135 వ జయంతిని పురస్కరించుకొని *రేపు(14-04-2025)* ఉదయం 10:30 గంటలకు గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కలో మెయిన్ రోడ్డు నందు ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు చేరుకొని జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులర్పించడం అర్పించడం జరుగుతుంది.
*ఈ కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి గారు హాజరవుతారు*.
కావున ప్రజా ప్రతినిధులు,నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు హాజరు కావాలని మనవి.

మీ,
*వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు*
*శ్రీమతి నైరుతి రెడ్డి*
*గుంతకల్ నియోజకవర్గం*

02/09/2024

వైయ‌స్ఆర్‌.. మూడ‌క్ష‌రాల పేరు మాత్ర‌మే కాదు. కోట్లాది తెలుగు ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. తెలుగు నేల‌పై వైయ‌స్ఆర్ చెరిగిపోని జ్ఞాప‌కం. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.జోహార్ వైయస్‌ఆర్! 🙏🏻

ఈరోజు గుంతకల్ పట్టణంలోని 32 వార్డు లో గౌరవ ఎమ్మెల్యే వెంకటరాం రెడ్డి అన్న మరియు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గారి విజయం కో...
09/05/2024

ఈరోజు గుంతకల్ పట్టణంలోని 32 వార్డు లో గౌరవ ఎమ్మెల్యే వెంకటరాం రెడ్డి అన్న మరియు ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గారి విజయం కోసం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మరియు 32 వ వార్డు పెద్దలు అందరూ ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలు గురించి వివరించడం జరిగినది more YVR

21/03/2024

ఇ సారి కూడా రెడ్డి నెయ్ ఎమ్మెల్యే 💪

21/03/2024

మ‌న నారీమణుల‌ను గెలిపించేందుకు మీరంతా సిద్ధ‌మా? ✊🔥









💪🏻
20/03/2024

💪🏻

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP social media Guntakal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share