14/03/2026
జనసేనపార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో, మండలపరిధిలో, నియోజకవర్గ స్థాయిలో కష్టపడుతున్న ప్రతి ఒక్క జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు మరియు పార్టీ సానుభూతి పరులు జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకోండి.
జనసేనపార్టీ క్రియాశీలక
సభ్యత్వం కొరకు కావాల్సినవి.
*1.మీ ఫోటో*
*2.మీ ఫోన్ నెంబర్*
*3.మీ ఆధార్ నెంబరు*
*4.మీ నామినీ ఆధార్ నెంబర్ (తల్లి/తండ్రి/భార్య)*
*5. మీ ఆధార్ కార్డ్ ఫోటో*
400/- రూపాయలు ఈ సభ్యత్వనమోదు కోసం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సభ్యత్వం ద్వారా మీకు జనసేనపార్టీ తరుపున మెడికల్ ఇన్సూరెన్స్ మరియు జీవిత భీమా పథకం అప్లై చేయబడును. మనం నమ్ముకున్న మన జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన కోసం, మన కుటుంబం కోసం మనం (అనుకోని పరిస్థితులలో ప్రమాదవశాత్తూ) మరణిస్తే ₹.5,00,000/- మన కుటుంబానికి మన జనసేనపార్టీ అందజేస్తుంది... ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్ ఖర్చులకు ₹.10,000/- నుంచి ₹.50,000 /- ఇవ్వబడుతుంది.
పార్టీకోసం కష్టపడే ప్రతి జనసైనికుడు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేయించండి.
ఇట్లు
గూడూరు జనసేన పార్టీ మీ నయుం