Gudur Eidgah Youth

Gudur Eidgah Youth Alone we can do so little, together we can do so much

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
15/08/2026

దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ మేధావి భారతరత్న Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు 💐
14/04/2026

ప్రపంచ మేధావి భారతరత్న Dr బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు 💐

అందరికి రంజాన్ ఈద్ ముబారక్ 💐
21/03/2026

అందరికి రంజాన్ ఈద్ ముబారక్ 💐

18/03/2026

నెల్లూరు జిల్లా , గూడూరు ఈద్గాహ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమజాన్ తోఫా కిట్లు పంపిణీ కార్యక్రమం.

గూడూరులోని మా ఈద్గాహ్ యూత్ అసోసియేషన్ రమజాన్ పండగ సందర్భంగా ఈ పవిత్ర రంజాన్ మాసం లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిరుపేద ముస్లింలకు నిత్యావసర సరుకుల రంజాన్ తోఫా కిట్లును పంపిణీ చేశాము అదేవిధంగా పండుగ ముందు రోజున పేద ముస్లిం కుటుంబాలకు తోఫా ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది . ఈ కార్యక్రమంలో ఈద్గాహ్ యూత్ ప్రెసిడెంట్ షబ్బీర్ గారు, వైస్ ప్రెసిడెంట్ షఫీమౌలాన గారు,సెక్రటరీ యస్ధాని గారు, ట్రెజరర్ నయిమ్ గారు , జాయింట్ సెక్రటరీ prk మున్న గారు , సభ్యులు ఖాదర్ గారు పాల్గున్నారు.

Part 1

18/03/2026

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఈద్గా యూత్ సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ర...

18/03/2026

గూడూరులో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ! | Gudur Eidgah Youth Charity

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఈద్గా యూత్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తోఫా పంపిణీ చేశారు. నిత్యావసరాలు మరియు కొత్త వస్త్రాలను అందించడం ద్వారా పేదల పండుగ సంతోషంలో తాము భాగస్వాములయ్యామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం స్థానికంగా ఉన్న వారిని ఎంతో ఆకట్టుకుంది. యువత చేస్తున్న ఈ సేవా ప్రయత్నాలను అందరూ అభినందిస్తున్నారు. 🌙🤲✨

#నెల్లూరు #గూడూరు #రంజాన్ #ఈద్గాయూత్ #సేవాకార్యక్రమం #తెలుగున్యూస్ #సమాజసేవ #పండుగ

26/01/2026
26/01/2026

గూడూరు హాషిం హుస్సేని దర్గా ఆవరణలో ఘనంగా గణతంత్రదినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమం.🇮🇳

Address

Gudur

Telephone

+918143753787

Website

Alerts

Be the first to know and let us send you an email when Gudur Eidgah Youth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category