Siva veerla 𝘛𝘦𝘭𝘶𝘨𝘶 𝘋𝘦𝘴𝘢𝘮 𝘗𝘢𝘳𝘵𝘺 𝘎𝘶𝘥𝘪𝘷𝘢𝘥𝘢

  • Home
  • India
  • Gudivada
  • Siva veerla 𝘛𝘦𝘭𝘶𝘨𝘶 𝘋𝘦𝘴𝘢𝘮 𝘗𝘢𝘳𝘵𝘺 𝘎𝘶𝘥𝘪𝘷𝘢𝘥𝘢

Siva veerla 𝘛𝘦𝘭𝘶𝘨𝘶 𝘋𝘦𝘴𝘢𝘮 𝘗𝘢𝘳𝘵𝘺 𝘎𝘶𝘥𝘪𝘷𝘢𝘥𝘢 రావి యువగళం

20/12/2025

తాళ్లపాలెం రెసిడెన్షియల్ పాఠశాల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
విద్యార్థుల్లో వ్యక్తిగత శుభ్రతను, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టాం.
#ముస్తాబు



20/12/2025

రాజకీయ పార్టీలకు కార్యకర్తలు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి మాత్రం కార్యకర్తలే కుటుంబ సభ్యులయ్యారు.


20/12/2025

అహంకారం వద్దు. కష్టపడి పనిచేయాలి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.4వేల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. దివ్యాంగులకు రూ.6వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ.


20/12/2025

మైటీడీపీ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి- పార్టీ లీడర్, క్యాడర్ తో నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ ఇచ్చే ప్రతీ టాస్క్ ని క్షేత్ర స్థాయిలో విజయవంతంగా పూర్తి చేయాలి. ప్రభుత్వం చేస్తున్న మంచిని, అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి కార్యకర్తలే తీసుకెళ్ళాలి. ఇక్కడే మైటీడీపీ యాప్ మీకోసం-మనకోసం-పార్టీకోసం ఉపయోగపడుతుంది. ఎవరు ఎంత కష్టపడ్డారు, పార్టీ ఇచ్చిన టాస్క్ లను విజయవంతంగా ఎవరు పూర్తి చేశారు అనేది మైటీడీపీ యాప్ లో మీరు అప్ లోడ్ చేయడం ద్వారా మాకు తెలుస్తుంది. తద్వారా పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిజమైన కార్యకర్తల్ని గుర్తించేందుకు మాకు అవకాశం ఏర్పడుతుంది.


20/12/2025

పెద్దల పట్ల గౌరవం.. ఇది లోకేష్ లక్షణం..

మీరు పెద్ద వాళ్ళు, మాకు పాఠాలు చెప్తూ జీవితాలు మార్చే లెక్చరర్. నన్ను సార్ అని పిలవకండి, లోకేష్ అని పిలవండి. ఈ ప్రాంగణం బయట నేను మంత్రి కానీ, ఇక్కడ మీ దగ్గర ఒక స్టూడెంట్ నే...


20/12/2025

కేంద్ర ప్రభుత్వం
నేషనల్ మెడికల్ కమిషన్
నీతి ఆయోగ్
హైకోర్టు
మేధావులు

అందరూ పీపీపీ బెస్ట్ అంటున్నారు.. ఒక్క జగన్ తప్ప..



20/12/2025

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నబీన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. నితిన్ నబీన్.. యువకుడు, ఉత్సాహవంతుడు.

కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.నెల్లూరు జిల్లాలో ...
20/12/2025

కేంద్ర పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.
నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.

బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ గారిని ఢిల్లీలో కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు ...
20/12/2025

బీజేపీ నూతన కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ గారిని ఢిల్లీలో కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలిపారు.

20/12/2025

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏడేళ్లుగా శ్రమిస్తున్నాడు. వైసీపీ హయాంలో ఐదేళ్ళ తర్వాత ఒకే ఒక నోటిఫికేషన్ పడింది. కానీ 31 మంది పిటిషన్లు వేసే సరికి నియామకాలు ఆగిపోయాయి. "ఇంకా నీ కొడుకు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నాడా? ఇంకేం వస్తుంది!" అన్న మాటలు ఆ తల్లిని బాధపెట్టాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కొడుకు ఆశయాన్ని నెరవేర్చింది.



20/12/2025

ఏపీకి బ్రాండ్ చంద్రబాబునాయుడు గారు. జూనియర్లు, సీనియర్లను సమానంగా గౌరవిస్తాం. పనిచేసే వారినే ప్రోత్సహిస్తాం.


20/12/2025

టీడీపీని భూస్థాపితం చేస్తామని కొంతమంది ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారో తెలుసు. తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.


Address

గుడివాడ
Gudivada
521321

Telephone

+918886358888

Website

Alerts

Be the first to know and let us send you an email when Siva veerla 𝘛𝘦𝘭𝘶𝘨𝘶 𝘋𝘦𝘴𝘢𝘮 𝘗𝘢𝘳𝘵𝘺 𝘎𝘶𝘥𝘪𝘷𝘢𝘥𝘢 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share