YSRCP Krishna District

YSRCP Krishna District Ysrcp Krishna District

22/01/2024

22/01/2024

One Man Army 😎🔥

21/01/2024

బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్

ఆయన ఆశయాలను కొనసాగిస్తూ..పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం వైయస్ జగన్



20/01/2024

జనసంద్రంగా మారిన విజయవాడ.. కిక్కిరిసిపోయిన రోడ్లు





20/01/2024

సామాజిక న్యాయం దిశగా మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం

రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా కొనసాగుతున్న కులగణన

ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్న సచివాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు



20/01/2024

మన విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యాల వాడలా కనిపిస్తోంది.

-సీఎం వైయస్ జగన్




19/01/2024

19/01/2024

జగనన్న పాలనలో రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో జరిగిన మంచి ఇది…

ప్రతీ ఊరులో కనపడుతున్న మార్పు ఇది…

మీ పిచ్చి గ్రాఫిక్స్ కథలు పక్కన పెట్టి, దీనిపై కామెంట్ చేసే దమ్ముందా ?


18/01/2024

ఇళ్లు కట్టుకుంటున్న అక్కచెల్లె­మ్మ­లపై భారం పడకుండా

పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది.

-సీఎం వైయస్ జగన్



18/01/2024

డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ 206 అడుగుల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం సంతోషకరం

ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసిన సీఎం ysjagan గారికి అభినందనలు.




విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సామాజి...
17/01/2024

విజయవాడ నడిబొడ్డున రూ.400 కోట్ల ఖర్చుతో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ మహాశిల్పం సిద్ధమైంది. సీఎం ysjagan గారు ఈ నెల 19న సాయంత్రం 3 గంటలకి ఈ ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ను ఆవిష్కరించబోతున్నారు. అనంతరం సామాజిక సమతాసంకల్ప సభ జరగనుంది. ఈ మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే!





16/01/2024

విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం..

స్కూల్ పిల్లోడి నుంచి పండు ముసలి వరకు అందరి ఒపీనియన్ ఒకటే

జనవరి 19న విగ్రహావిష్కరణ..


Address

Gudivada

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Krishna District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSRCP Krishna District:

Share