04/02/2026
*గోరంట్ల మండలం ప్రజల చిరకాల కోరిక త్వరలోనే సహకారం కాబోతోంది*
*త్వరలో మన గోరంట్లకు రైలు బండి*
*పుట్టపర్తి - గోరంట్ల- చిక్బలాపూర్. నూతన రైల్వే లైన్ కి. గతంలో 2013 వ సంవత్సరము. మరియు 2014 సంవత్సరంలో. అప్పటి రైల్వే సర్వే చేసిన ప్రకారంగా. నూతన రైలు రోడ్డు మార్గం.. ఆమోదం*