TDP తెలుగుదేశం పార్టీ గోకవరం

  • Home
  • India
  • Gokavaram
  • TDP తెలుగుదేశం పార్టీ గోకవరం

TDP తెలుగుదేశం పార్టీ గోకవరం టిడిపి గోకవరం కార్యాలయం

11/04/2026
05/04/2026

అమరావతి మీద జగన్ కి ఉండే పగ ఎలాంటిదో చూడండి..
దేశంలో 50 పార్టీలు అమరావతికి మద్దతు పలికితే, వ్యతిరేకించిన ఒకే ఒక పార్టీ వైసీపీ, అడ్డుపడిన ఒకే ఒక వ్యక్తి జగన్.



జై!! అమరావతిజై!జై! తెలుగు దేశం జై!జై! ఎన్డీఏ గోకవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళామణులకి విజ్ఞప...
04/04/2026

జై!! అమరావతి
జై!జై! తెలుగు దేశం జై!జై! ఎన్డీఏ
గోకవరం గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళామణులకి విజ్ఞప్తి
రేపు ఉదయం అనగా ది. 05-04-2026 ఆదివారం ఉదయం 8 గం:30నికి మన దేవచౌక్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం వద్ద "అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు" తెలిపేందుకు
జై!! అమరావతి" అని ముగ్గులతో గీసి నినాదాలు చేసి హర్షం తెలియజేయవలెను, జరిగిన కార్యక్రమం మొత్తం ఫోటోలు, వీడియోలు తీసి My T.D.P యాప్ లో, పార్టీ గ్రూపుల్లో,సోషల్ మీడియాలో షేర్ చెయ్యండి అని టి.టి.డి బోర్డు సభ్యులు జగ్గంపేట నియోజకవర్గం శాసనసభ్యులు గౌ!!శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది
ఇట్లు :
పైల శ్రీనివాసరావు
టీడీపీ గోకవరం టౌన్ కన్వీనర్

28/03/2026

Address

Near Mandal Office
Gokavaram

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP తెలుగుదేశం పార్టీ గోకవరం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share