Prema charitable trust Ngo2

Prema charitable trust Ngo2 we help to orphans,old age and econamically poor students

26/06/2025
16/04/2025
 #మన హిందువుల స్వప్నంసాకారమవుతోన్న శుభతరుణం...🙏🤝💐✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨ #అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూజనవరి 22 వ తేదీన రామ మందిర...
19/01/2024

#మన హిందువుల స్వప్నం
సాకారమవుతోన్న శుభతరుణం...🙏🤝💐✨
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
#అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ
జనవరి 22 వ తేదీన రామ మందిర ప్రారంభత్సవానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వానికి నమస్కారం.🙏మహోత్సవ వేడుకలలో పాల్గొనుచున్న భక్తులందరికి శుభాకాంక్షలు...🙏🤝💐

#సదా సేవలో...
దాసరి. స్వప్న మహేష్., M. Com., MSW
(వ్యవస్థాపక -అధ్యక్షులు )
ప్రేమ చారిటబుల్ ట్రస్ట్
పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ
(జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు గ్రహిత )
#సోషల్ ఆక్టివిస్ట్

www.premacharitabletrusts.org
www.premacharitabletrusts.org

24/12/2023
 # *భారతీయ నృత్యోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం* ...🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅 *ప్రముఖ సేవకులకు మహానుభావుల స్మారక పురస్కారాల ప్రధానోత...
06/06/2023

# *భారతీయ నృత్యోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం* ...
🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅
*ప్రముఖ సేవకులకు మహానుభావుల స్మారక పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం -2023*
🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅🏆🏅
- *మదర్ ఇండియా వరల్డ్ రికార్డ్స్ లో కళాకారుల, సేవకుల పేర్లు నమోదు* ...
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
- *అంతర్జాతీయ, జాతీయ పురస్కారాలు ప్రధానోత్సవం* ...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍

- *వేదిక :పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ మెయిన్ హాల్, హైదరాబాద్.*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
# మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సౌజన్యంతో,ప్రేమ చారిటబుల్ ట్రస్ట్,పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ కల్చరల్ అకాడమీ వారి ఆధ్వర్యంలో భారతీయ నృత్యోత్సవాలు 2023, అంతర్జాతీయ, జాతీయస్థాయి విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం-2023 లకు మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,హైదరాబాద్. ప్రముఖ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి గుర్తింపు పొందిన ప్రోత్సాహక సేవ సంస్థ దరఖాస్తులకు ఆహ్వానం తెలిపింది.ఈ కార్యక్రమాలు భరత నాట్యం, కూచిపూడి, పెరిని,దేశ భక్తి, జానపదం, సినిమా మొదలైన నృత్య , పాటల పోటీల విభాగలలో ప్రతిభ కనబరుస్తూ,వినూత్న కార్యక్రమలు చేస్తున్న కళాకారుల ,సంగీత విధ్వంసుల ప్రతిభను గుర్తించి వారి కళ నైపుణ్యని వరల్డ్ రికార్డ్ లో పేర్లు నమోదు చేసుకొని వారికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి పురస్కారాలతో పాటు వరల్డ్ రికార్డ్స్ ప్రశంశ పత్రాలను ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నారు. పోటీలలో పాల్గొనే కళాకారులకు బహుమతులతో పాటు వరల్డ్ రికార్డ్ ప్రశంస పత్రాలను ప్రముఖుల చేతుల మీదుగా ప్రధానోత్సవం చేయనున్నారు.వివిధ రంగాలలో సేవలను అందిస్తున్న సేవకులకు, వినూత్న సేవకులకు జాతీయ అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు ప్రధానోత్సవం చేయనున్నారు.ఈ కార్యక్రమాలకు ఆసక్తి కలిగిన కళాకారులూ, సేవకులు, వినూత్న కార్యక్రమాలు నిర్వహించే ఔత్సహికులు ఈ నెల జూన్ 23 శుక్రవారం -2023 సాయంత్రం 7:00గం లోపు దరఖాస్తు చేసుకోగలరని మదర్ ఇండియా వరల్డ్ రికార్డ్స్ జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ మహాత్సవ కార్యక్రమం వచ్చే నెల జులై 09 ఆదివారం మధ్యాహ్నం 1:00 గం. నుండి సాయంత్రం 5:00గం వరకు హైదరాబాద్ లోని పొట్టి శ్రీ రాములు యూనివర్సిటీ మెయిన్ హాల్ లో నిర్వహించనున్నట్లు సంస్థ ముఖ్య ప్రతినిధులు పి. సురేష్ బాబు,కె. సుధా రాణి, పి. అరుణ కుమారి, దాసరి . స్వప్న మహేష్, లు తెలిపారు. మరిన్ని వివరాలకు సంస్థ జ్యూరీ కమిటీ చరవాణి నెంబర్ :91-9704510758,9704652590 లకు సంప్రదించగలరని వారు తెలిపారు.

కృతజ్ఞతలతో...

*దాసరి. స్వప్న మహేష్*
ఇండియా చీఫ్ సభ్యులు
మదర్ ఇండియా వరల్డ్ రికార్డ్స్

*ప్రేమ చారిటబుల్ ట్రస్ట్*
*పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ కల్చరల్ అకాడమీ*
(వ్యవస్థాపక -అధ్యక్షులు )
📲91-9704510758
📲91-9704652590.

www.premacharitabletrusts.org

*సింగరేణి ఓసి -5  డి. జి. ఏం. గారికి  దాసరి. స్వప్న మహేష్ ఆత్మీయ సత్కారం* ...💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐-ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ...
27/04/2023

*సింగరేణి ఓసి -5 డి. జి. ఏం. గారికి దాసరి. స్వప్న మహేష్ ఆత్మీయ సత్కారం* ...
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
-ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సత్కారం...
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
సింగరేణి ఏరియా ఓసి ఐదు గనుల ప్రాజెక్టు డి. జి. ఏం రామస్వామి సార్ గారిని ప్రేమ చారిటబుల్ ట్రస్ట్ ఎన్. జి. ఓ.వ్యవస్థాపకధ్యక్షులు దాసరి. స్వప్న మహేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు. ఆ తరువాత డీజీఎం గారి కి ప్రేమ చారిటబుల్ ట్రస్ట్, పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ చేస్తున్న స్వచ్ఛంద సామాజిక సేవల గురించి ఆయనకు తెలియజేశారు. రామగుండం నియోజకవర్గం కాకుండా జాతీయస్థాయిలో ట్రస్ట్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను ఆయనకు తెలిపారు. ప్రేమ చారిటబుల్ ట్రస్ట్, పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిస్సహాయులకు, నిరాశ్రయులకు, విద్యార్థులకు, వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక సందర్భాలలో పలు కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని ఆయన డీజీఎం కు వివరించారు. డి. జి. ఏం.గారు ప్రేమ చారిటబుల్ ట్రస్ట్, పర్ఫెక్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్వచ్ఛంద సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి స్వప్న మహేష్ ఆయనకు శాలువా కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. మర్యాదపూర్వకంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఓసిపి ఐదు గని మేనేజర్ అనిల్ సార్ గారు తెలంగాణ అవతరణ పత్రిక ఎడిటర్ పి. రామకృష్ణ యాదవ్ అన్న తదితరులు పాల్గొన్నారు.
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Visit our website :
www.premacharitabletrusts.org

10/04/2023

vatsalya Scheme in telugu
documents...
#తల్లి లేక, తండ్రి లేక, తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు 4000/-రూపాయలు ప్రభుత్వం అందజేస్తుంది.
#ఈ సార్ చాలా బాగా తెలియజేశారు. తప్పకుండ ఈ వీడియో చూడండి.... అప్లై చేసుకోండి....

 #డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టపనకు  మీకు తోచిన సహాయం చేయగలరు.... #డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టపనకు...
03/02/2023

#డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టపనకు మీకు తోచిన సహాయం చేయగలరు....
#డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టపనకు సహకరించే వారి పేర్లు శిలపలకం పై సువర్ణ అక్షరాలతో లిఖించబడును....
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
#భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత మహనీయులు డా. బి. ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఏప్రిల్ 14-2023 వ రోజున ప్రేమ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరమ్మ కాలనీ ఆవరణములో బాబాసాహెబ్ మహనీయుని విగ్రహం ప్రతిష్టపన కోసం మా ఆత్మీయులు భాను మల్టిమీడియా యజమాని భూషన్ సార్ గారితో 26రిపబ్లిక్ డే రోజున ముగ్గు పోయించడం జరిగింది. విగ్రహం ఏర్పాటుకు 22000/-ఖర్చు అవుతుంది. అదే రోజున అన్నదానం చేయనున్నాము. దానికి ఒక్క 15000/-పైన అవుతుంది. హాజరైన వారికి ఆత్మీయ సత్కారం కు 10,000/-ఖర్చు అవుతుంది.టెంట్ చైర్స్ లకు 5000/-పైన ఖర్చు అవుతుంది.

మొత్తం కార్యక్రమం ఖర్చు =52000/-అవుతుంది....

కావున మా యందు దయతలచి ట్రస్ట్ ఆవరణములో ఏర్పాటు చేయనున్నా డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టపనకు సహకరించగలరు. ఎవరెవరైతే సహకరిస్తారో వారి పేర్లు శిలపలకం పైన సువర్ణ అక్షరాలతో పొందుపరచగలము.
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
సదా మీ సేవలో
దాసరి. స్వప్న మహేష్
Phone pay :9704652590.

Google pay :9704510758

www.premacharitabletrusts.org

Address

#INDHIRAMMA COLONY, PKR CAMP NTPC RAMAGUNDAM
Godavarikhani
505215

Alerts

Be the first to know and let us send you an email when Prema charitable trust Ngo2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prema charitable trust Ngo2:

Share

Category