Giddalur Saakshara Bharat

Giddalur Saakshara Bharat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Giddalur Saakshara Bharat, Giddalur.

తేది.11.03.2018న గిద్దలూరు మండలంలోని వివిధ గ్రామాల లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మండల కో-ఆర్డినేటర్ గుఱ్ఱం బాబు...
12/03/2018

తేది.11.03.2018న గిద్దలూరు మండలంలోని వివిధ గ్రామాల లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మండల కో-ఆర్డినేటర్ గుఱ్ఱం బాబురావ్ మరియు గ్రామ సమన్వయ కర్తలు.

తేది.28.1.2018 న పల్స్ పొలియో సందర్భంగా వివిధ గ్రామాల లో పల్స్ పొలియో వేస్తున్న మండల కో-ఆర్డినేటర్ గుర్రం బాబురావ్ మరియు...
29/01/2018

తేది.28.1.2018 న పల్స్ పొలియో సందర్భంగా వివిధ గ్రామాల లో పల్స్ పొలియో వేస్తున్న మండల కో-ఆర్డినేటర్ గుర్రం బాబురావ్ మరియు గ్రామ సమన్వయకర్త లు

తేది.28.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని వివిధ గ్రామ పంచాయతీ లలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మండల సమ...
28/01/2018

తేది.28.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని వివిధ గ్రామ పంచాయతీ లలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న మండల సమన్వయకర్త గుర్రం బాబురావ్ మరియు గ్రామ సమన్వయకర్త లు

తేది.26.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు ముత్త...
28/01/2018

తేది.26.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు మండల పరిషత్ అధ్యక్షుడు కడప. వంశీధర్ రెడ్డి యం. పి.డి.ఓ. రాజశేఖర్ రావ్ మండల కో.ఆర్డినేటర్ గుర్రం బాబురావ్ మరియు వివిధ గ్రామ పంచాయతీ గ్రామ సమన్వయకర్త లు

తేది.19.12.2017 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని కొంగలవిడు ఆదర్శ వయోజన విద్యా కేంద్రంలో సెమి క్రిస్టమస్ సంబరాల దృశ్...
08/01/2018

తేది.19.12.2017 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం లోని కొంగలవిడు ఆదర్శ వయోజన విద్యా కేంద్రంలో సెమి క్రిస్టమస్ సంబరాల దృశ్యాలు పాల్గొన్న యం. పి.డి.ఓ. రాజశేఖర్ రావ్, పచాయితి విస్తరణ అధికారి రాఘవరావు, స్పీకర్.బ్రదర్. రమేష్ తదితరులు అనంతరం పేదలకు బట్టల పంపిని జరిగింది.

తేది. 8.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టి పల్లె గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో  ఏర్పాటు ...
08/01/2018

తేది. 8.1.2018 న ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని క్రిష్ణంశెట్టి పల్లె గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాక్షరభారత్ స్టాల్ ను పరిశీలిస్తున్న గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మార్కాపురం రెవిన్యూ డివిజనల్ అధికారి పెంచల కిశోర్ కుమార్ యం.పి.పి. కడప. వంశీధర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి డా. నాగార్జున సాగర్ సూపర్ వైజర్ రవీంద్రనాద రెడ్డి మండల కో-ఆర్డినేటర్ గుర్రం బాబురావ్ రాచర్ల మండల కో-ఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి మరియు గ్రామ సమన్వయ కర్తలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండ పల్లె గ్రామంలో తేది.08.09.2017 అంతర్జాతీయ అక్షరాస్యత ర్యాలీ దృశ్యాలు
08/09/2017

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకొండ పల్లె గ్రామంలో తేది.08.09.2017 అంతర్జాతీయ అక్షరాస్యత ర్యాలీ దృశ్యాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో తేది.20.8.2017 న గ్రామ పంచాయితిలలో నిర్వహించిన NIOS పరీక్ష దృశ్యాలు
20/08/2017

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలో తేది.20.8.2017 న గ్రామ పంచాయితిలలో నిర్వహించిన NIOS పరీక్ష దృశ్యాలు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవిడు ఆదర్శ వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యా ఉప-సంచాలకులు శ్రీ పి.సత్యనారాయణ గారు ...
08/07/2017

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవిడు ఆదర్శ వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యా ఉప-సంచాలకులు శ్రీ పి.సత్యనారాయణ గారు 30.6.2017 న పదవి విరమణ చేయు సందర్భముగా తేది 28.06.2017 న ఆయనను గిద్దలూరు యం.పి.డి.ఓ జె.రాజశేఖర్ రావ్ మరియు మండల సమన్వయకర్త గుర్రం. బాబురావ్ ల ఆధ్వర్యములో 18 గ్రామ పంచాయితి సమన్వయకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్ట్ అధికారి జయరామిరెడ్డి మరియు పర్యవేక్షకులు రవీంద్రారెడ్డి, వేంకటరెడ్డి పాల్గొన్నారు.

వనం-మనం కార్యక్రమములో భాగంగా తేది.01.07.2017 మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, మండలపరిషత్ ...
08/07/2017

వనం-మనం కార్యక్రమములో భాగంగా తేది.01.07.2017 మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, మండలపరిషత్ అధ్యక్షుడు కడప వంశిధర్ రెడ్డి మరియు యం.పి.డి.ఓ. రాజశేఖర్ రావ్ లతో కలసి మొక్కలు నాటుతున్న మండల కో-ఆర్డినేటర్ గుర్రం బాబురావ్

తేది.30.06.2017 న వయోజన విద్యా ఉప-సంచాలకులు శ్రీ పి.సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల సమన్వయ కర్త గు...
08/07/2017

తేది.30.06.2017 న వయోజన విద్యా ఉప-సంచాలకులు శ్రీ పి.సత్యనారాయణ పదవి విరమణ కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల సమన్వయ కర్త గుర్రం బాబురావ్ అనంతరము ఉప సంచాలకుల వారిని గ్రామ సమన్వయకర్తలు మని కుమార్, వెంకటరామిరెడ్డి, రంగయ్య,మల్లికార్జున రెడ్డి, వేణుగోపాల్, లతో కలసి సన్మానిస్తున్న దృశ్యం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు మరియు అంబవరం లలో తేది 02.07.2017 న జరిగిన OBE Exam  లను తనిఖీ చేస్తున్న మండల వ...
08/07/2017

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు మరియు అంబవరం లలో తేది 02.07.2017 న జరిగిన OBE Exam లను తనిఖీ చేస్తున్న మండల విద్యాశాఖాధికారి జింకా వెంకటేశ్వర్లు, పర్యవేక్షకులు రవీంద్రారెడ్డి మరియు మండల సమన్వయ కర్త గుర్రం బాబురావ్

Address

Giddalur
523357

Alerts

Be the first to know and let us send you an email when Giddalur Saakshara Bharat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Giddalur Saakshara Bharat:

Share