KP Nagarjuna Reddy MLA

KP Nagarjuna Reddy MLA Official Account of Shri. KP Nagarjuna Reddy Ex-MLA-Markapuram(2019-2024). YSRCP 2024 Giddaluru M.L.A. Contestant.
(1)

YSRCP Incharge-Giddaluru Constituency

Instagram: https://www.instagram.com/kp_nagarjunareddy?igsh=NGhlNmM2bGRvMHpp

03/06/2026
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ళు పోస్టర్ ఆవిష్కరణ,మ్యానిఫెస్టో దగ్దం చేసి మండల/నగర స్థాయిలో నిరసన కార్యక్రమం. ----------...
03/06/2026

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ళు పోస్టర్ ఆవిష్కరణ,మ్యానిఫెస్టో దగ్దం చేసి మండల/నగర స్థాయిలో నిరసన
కార్యక్రమం.
---------------------------------
తేదీ:04-06-2026 గురువారం నాడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్ళు అయిన సంధర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన సంధర్భంగా వై.యస్.ఆర్.సి.పి. అధ్యక్షులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గౌరవ ఇంచార్జ్ శ్రీ కె.పి. నాగార్జున రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు నియోజకవర్గంలోని అన్నీ మండల మరియు నగర పంచాయతీ కేంద్రాలలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ళు పోస్టర్ ఆవిష్కరణ మరియు కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టో దగ్దం చేసి నిరసన తెలిపే కార్యక్రమం చేయవలసినదిగ కోరడమైనది.

కావున ఈ కార్యక్రమంలో మండలం/పట్టణ స్థాయిలో ముఖ్య నాయకులు,మండల కన్వీనర్లు,అన్నీ స్థాయిలలో ఉన్నటువంటి అనుబంధ విభాగ సభ్యులు తప్పనిసరిగ పాల్గొని విజయవంతం చేయవలెనని కోరుచున్నాము.
-----------------------------
ఇట్లు
వైఎస్సార్సీపీ కార్యాలయం
గిద్దలూరు నియోజకవర్గం.

02/06/2026

మెరిట్ ప్రకారం ఇవ్వాల్సిన టీచర్ పోస్టులు లోకేష్ కు బాకా ఊదిన వారికి కట్టబెట్టారు.. అసలు మెరిట్ లిస్ట్ విడుదల చేయకుండా నేరుగా పోస్టులు నింపేశారు.. విద్యాశాఖా మంత్రి Nara Lokesh తన ఇష్టానుసారం వ్యవహరించి మెరిట్ ఉన్న డీఎస్సీ అభ్యర్థుల పొట్టగొట్టారు




02/06/2026
01/06/2026

వైయస్ జగన్ గారి ప్రశ్నల్లో క్లారిటీ ఉంది.. నిజాయతీగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా Nara Lokesh ?

మీ చెత్త బుకాయింపులు వద్దు.. సూటిగా సమాధానం కావాలి!


01/06/2026
గిద్దలూరు వైఎస్సార్సీపీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి. పార్టీ కార్యక్రమాలు,వార్తలు మరియు అప్డేట్స్ నేరుగా మీ ఫోన్ లో పొ...
01/06/2026

గిద్దలూరు వైఎస్సార్సీపీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి. పార్టీ కార్యక్రమాలు,వార్తలు మరియు అప్డేట్స్ నేరుగా మీ ఫోన్ లో పొందండి.

Follow YSRCP Giddaluru On WhatsApp!
Get Updates,news &events directly on your phone.

Address

Giddalur
523367

Alerts

Be the first to know and let us send you an email when KP Nagarjuna Reddy MLA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KP Nagarjuna Reddy MLA:

Share