IvReddy yuvasena

IvReddy yuvasena Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from IvReddy yuvasena, Political Party, andrapradesh, Giddalur.

గిద్దలూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయిన ఆ గ్రామ ప్రజల అభిమానం ఇప్పటీకి మరచిపోలేను.. ఆప్యాయతతో సాదరంగా ఆహ్వానం పలికన ప...
06/09/2026

గిద్దలూరు నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయిన ఆ గ్రామ ప్రజల అభిమానం ఇప్పటీకి మరచిపోలేను.. ఆప్యాయతతో సాదరంగా ఆహ్వానం పలికన ప్రజల స్వచ్ఛమైన మనస్సు నేను వారి గ్రామానికి వచ్చాననే ఆనందం వాళ్ళో కనిపించేది ఒకనాటి ఆ మధురమైన దృశ్యాలు నాలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి..

IvReddy yuvasena
Iv Reddy

ఒకనాడు ఒక్కడే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు వెనక్కి తగ్గలేదు…ఆయన చేస్తున్న పోరాటాన్ని చాలామంది వెనక్కి లాగాలని చూస...
05/09/2026

ఒకనాడు ఒక్కడే ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు వెనక్కి తగ్గలేదు…
ఆయన చేస్తున్న పోరాటాన్ని చాలామంది వెనక్కి లాగాలని చూసినా ధైర్యంగా ముందుకు సాగాడు…
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆయన అడుగులు ఎప్పుడూ ఆగలేదు…
ఒంటరిగా ఉన్నాననే భావన ఆయనలో ఎప్పుడూ కలగలేదు… ఒంటరిగా నిలబడగలననే ధైర్యమే ఆయన బలంగా ఉన్నది..

– ఐవీరెడ్డి యువసేన

04/09/2026
గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ..Iv Reddy
04/09/2026

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ..

Iv Reddy

Address

Andrapradesh
Giddalur

Website

Alerts

Be the first to know and let us send you an email when IvReddy yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share