iTDP Giddalur Constituency

iTDP Giddalur Constituency బాబుతో గిద్దలూరు ప్రజలు..
జై తెలుగుదేశం..
జై ముత్తుముల

06/06/2026

డీఎస్సీ నియామకాలు ఎలా జరుగుతాయో కనీస అవగాహన లేకుండా, నీ కోడి బుర్రతో ఫేక్ ప్రచారం చేస్తే ఇలాగే ఉంటుంది జగన్..

ఈ కేసులో కట్‌ఆఫ్ ర్యాంక్ 168. జగన్ రెడ్డి ఫేక్ చేద్దామని చూపించిన అభ్యర్థి ర్యాంక్ 196. మెరిట్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందో, ప్రపంచ మేధావి చెప్పాలి..!



 #ఓటు తో గెలిపించారు...  #బాధ్యత తో సేవ చేస్తున్నారు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokRedd...
06/06/2026

#ఓటు తో గెలిపించారు... #బాధ్యత తో సేవ చేస్తున్నారు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు.


#మనగిద్దలూరుమనముత్తుముల #టీంముత్తుముల
#ప్రజాసేవలో_రెండేళ్లు

06/06/2026

వైకల్యం సర్టిఫికెట్ రిజెక్ట్ చేసి ఉద్యోగానికి దూరం చేశారని గెర్వి అంజనప్పతో ఫేక్ ఆరోపణలు చేయించింది సాక్షి. వాస్తవం ఏంటంటే, వైకల్యం సర్టిఫికెట్లు రీవెర్ఫికేషన్ చేయించిన సందర్భంలో 30 శాతం వైకల్యం ఉన్నట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. వాస్తవంగా రిజర్వేషన్ వర్తించాలంటే 40 శాతం వైకల్యం ఉండాలి. ఫేక్ సాక్షి, ఫేక్ రాతలు నమ్మితే నిరుద్యోగులు నట్టేట మునగడం ఖాయం..



06/06/2026

మహిళలకు 33% రిజర్వేషన్‌తో వచ్చిన టీచర్ ఉద్యోగాలపై కూడా విషం చిమ్ముతున్న గొడ్డలి పార్టీ..

తల్లి, చెల్లినే కాదు, రాష్ట్రంలోని మహిళలపై కూడా కక్షేనా ?
మహిళలకు టీచర్ ఉద్యోగాలు ఇస్తే తట్టుకోలేకపోతున్నావా?



04/06/2026

గొడ్డేలి పోటుకు ఏడు సంవత్సరాలు దాటింది, దాని మీద ఎందుకు నిరసనలు చేయలేదు ఈ వైసీపీ...?

04/06/2026

ఈనెల 10 తేదీ సాయంత్రం 07 గంటలకు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారితో ముఖముఖి కార్యక్రమం నార్వహించనున్న ఉదయ్ ఛానెల్...

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మీ సమస్యలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే గారితో ఫోన్ లో మాట్లాడవచ్చు...

మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ :- 8096006767

 #ప్రజాసేవలో_రెండేళ్లు..  #మా_నమ్మకానికి_ముత్తుముల_నిలువుటద్దం.. #గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2వ సారి ఎన్నికై నేటిత...
04/06/2026

#ప్రజాసేవలో_రెండేళ్లు.. #మా_నమ్మకానికి_ముత్తుముల_నిలువుటద్దం..

#గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2వ సారి ఎన్నికై నేటితో రెండేళ్లు పూర్తయిన సందర్బంగా ప్రజా నాయకుడు మా అన్న Muthumula AshokReddy గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ ఈ ప్రయాణం కేవలం ఒక పదవి కాదు, మీరు నియోజకవర్గ ప్రజలపై ఉంచిన నమ్మకం, ఈ 730 రోజుల్లో ప్రజల కష్టాలు తీరుస్తూ, గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రామిస్తూ, నియోజకవర్గ ప్రజలకు, అలాగే నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు, అభిమానులకు అండగా ఉంటున్న మీకు ధన్యవాదాలు.

అభివృద్ధే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాబోయే రోజుల్లో మరిన్ని పనులు పూర్తి చేస్తారని, నియోజకవర్గ ప్రజల అందరి ఆశీస్సులతో ఈ ప్రస్థానాన్ని మరింత దిగ్విజయంగా కొనసాగింస్తారని కోరుకుంటూ... మీ అభిమాని Dastagiri Dudekula JrNtr Fan







#మనగిద్దలూరుమనముత్తుముల
#టీంముత్తుముల #జైతెలుగుదేశం

Address

TDP Office
Giddalur
523357

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Giddalur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share