Kandula Goutham Yuva Sainyam

Kandula Goutham Yuva Sainyam Honest Political Descendent, with Strong Political Lineage Born to Serve People, Doctor by Profession

14/06/2024
జె.బి.కె పురం గ్రామం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయాన్ని సందర్శించిన "డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి" గారు .   " శ్రీ రామ నవమి...
01/04/2023

జె.బి.కె పురం గ్రామం శ్రీ పట్టాభి రామస్వామి ఆలయాన్ని సందర్శించిన "డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి" గారు .

" శ్రీ రామ నవమి" పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన ఎద్దుల బండ లాగుడు పోటీల్లో "విశిష్ఠ అతిధి" గా పాల్గొని సభని ఉద్ధేశించి మాట్లాడిన అనంతరం, మొదటి బహుమతి గెలుచుకున్న ఎద్దుల జతలకు సర్పంచ్ కంచర్ల వెంకట లక్షిఅమ్మ ( సర్పంచ్ JBK పురం ) మరియు కంచర్ల తిరుపతయ్య కరెస్పాండంట్ బి.ఎడ్ కాలేజీలు కర్నూల్ గార్లతో కలిసి బహుమతి అందజేశారు !!

కార్యక్రమంలో గ్రామ పెద్దలు బొడిచెర్ల సుబ్బా రెడ్డి వారి కుటుంబ సభ్యులు, గోపాల్ , చంద్రశేఖర్ రెడ్డి , బ్రహ్మం , సత్యం రెడ్డి , రవి మరియు ఇతర సభ్యులు , గ్రామస్తులు పాల్గోని "డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి" గారు వివిధ రంగాలలో చేస్తున్న సేవా కార్యక్రమలను కొనియాడారు.

నాగులవరం గ్రామ శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం, అర్ధవీడు మండలం , శ్రీరామనవమి తిరునాళ్ల సందర్బంగా గ్రామ ఉత్సవాల్లో పాల్గొ...
31/03/2023

నాగులవరం గ్రామ శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయం, అర్ధవీడు మండలం , శ్రీరామనవమి తిరునాళ్ల సందర్బంగా గ్రామ ఉత్సవాల్లో పాల్గొన్న డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు .
ఉత్సవాల్లో పాల్గొని ఎద్దుల బండ లాగుడు పోటీలను ప్రారంభించారు !

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి గారు , మాజీ సర్పంచ్ యాదవ్ గారు, విప్లవ్ , కేశాలు , నారాయణ , రంగా రెడ్డి , సుబ్బా రావు , శేఖర్ రెడ్డి మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొని గౌతమ్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు ! గ్రామస్తులందరూ ఆప్యాయంగా గౌతమ్ రెడ్డిని పలుకరిస్తూ స్వాగతించారు !!

గౌతమ్ రెడ్డి గారి ముత్త జేజవ్వ స్వగ్రామం నాగులవరమని , గ్రామంతో కందుల కుటుంబానికున్న సన్నహిత సంబంధాలు , అయిదు తరాల బంధుత్వాలను నెమరు వేసుకున్నారు !

శ్రీరామనవమి సందర్బంగా కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు ఈ రోజు తురిమెళ్ళ గ్రామంలో పర్యటించారు !పర్యటనలో భాగంగా ప్రసన్న వెంకటే...
30/03/2023

శ్రీరామనవమి సందర్బంగా కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు ఈ రోజు తురిమెళ్ళ గ్రామంలో పర్యటించారు !
పర్యటనలో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు . ఆలయ మాజీ చైర్మన్ బీపీ రంగనాయకులు ( Ex- ఎంపీపీ ) గారి కుమారుడు కిషోర్ దంపతులు మరియు గ్రామ పెద్దలు గౌతమ్ రెడ్డి గారిని సన్మానించి, ప్రత్యేక అన్న ప్రసాదాలు అందజేసి మాధవ స్వామి ఆశీర్వచనాలు అందజేశారు !!

ఈ పర్యటనలో భాగంగా గ్రామ నాయకులు నారిశెట్టి కరుణాకర్, D. గోపాల్ , చంద్రశేఖర్ రెడ్డి , కంచర్ల తిరుపతయ్య ( సర్పంచ్ JBK పురం ) ,బ్రహ్మం , కొండా రెడ్డి ( Ex సర్పంచ్ చెట్టిచెర్ల ) N . రాకేష్ మరియు ఇతర గ్రామ పెద్దలు , సభ్యులు పాల్గొనటం జరిగింది

శ్రీరామనవమి పండుగ సందర్బంగా తురిమెళ్ళ గ్రామంలో పర్యటించిన డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు . ఈ సందర్భంలో నారిశెట్టి వీర...
30/03/2023

శ్రీరామనవమి పండుగ సందర్బంగా తురిమెళ్ళ గ్రామంలో పర్యటించిన డా . కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు . ఈ సందర్భంలో నారిశెట్టి వీరమ్మ గారిని ( ex సర్పంచ్ ) మరియు వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది . వారి యోగ క్షేమాలు , ఆరోగ్య పరిస్థితులు గురించి తెలుసుకోవటం జరిగింది .
ఈ పర్యటనలో భాగంగా గ్రామ నాయకులు నారిశెట్టి కరుణాకర్, D. గోపాల్ , చంద్రశేఖర్ రెడ్డి , కంచర్ల తిరుపతయ్య ( సర్పంచ్ JBK పురం ) , కొండా రెడ్డి ( Ex సర్పంచ్ చెట్టిచెర్ల ) N . రాకేష్ మరియు ఇతర నాయకులు పాల్గొనటం జరిగింది.

శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం, రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికే శాంతి మార్గం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు  శ్రీరామ నవమ...
30/03/2023

శ్రీ రాముడి సద్గుణాలు సదా ఆదర్శం, రాముడు ఆచరించిన ధర్మం ప్రపంచానికే శాంతి మార్గం.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

29/03/2023

అంగరంగ వైభవంగా శ్రీ కందుల నాగార్జున రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు

Address

Cumbum
Giddalur
523336

Telephone

+919989298388

Website

Alerts

Be the first to know and let us send you an email when Kandula Goutham Yuva Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share