Bojjapally Subhash Bjp

Bojjapally Subhash Bjp బిజెపి రాష్ట్ర నాయకులు, వరంగల్ లోక్ సభ పార్లమెంట్ నియోజకవర్గం.

ఈరోజు హైదరాబాదులో మాధవనేని రఘునందన్ రావు గారు మెదక్ పార్లమెంట్ సభ్యులు గా గెలిచిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడం ...
17/06/2024

ఈరోజు హైదరాబాదులో మాధవనేని రఘునందన్ రావు గారు మెదక్ పార్లమెంట్ సభ్యులు గా గెలిచిన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది

*దివి:-04-6-2024**స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం**ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య...* *సాధనకు...
04/06/2024

*దివి:-04-6-2024*
*స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం*

*ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్య...*

*సాధనకు మద్దతుగా...*

*ప్రజా ఆశీర్వాదంతో...*

*🔥మల్కాజ్ గిరి, కరీంనగర్, సికింద్రాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గాలలో బిజెపి జయకేతనం...

*🚩బిజెపి అభ్యర్థులు శ్రీ Eatala Rajendar గారికి, శ్రీ Bandi Sanjay Kumar గారికి, శ్రీ Raghunandan Rao Madhavaneni గారికి, శ్రీ Godam Nagesh గారికి, Kishan Reddy Gangapuram గారికి, శ్రీ Arvind Dharmapuri గారికి, శ్రీ Konda Vishweshwar Reddy గారికి D K Aruna గార్లకి

భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు

తేదీ22-5-2024వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టబద్రులు ఎన్నికల సందర్భంగాఈ రోజు వేలేరు మండల కేంద్రంలోని తహశీల్దార్ వారి కార్యాలయం...
23/05/2024

తేదీ22-5-2024
వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టబద్రులు ఎన్నికల సందర్భంగా

ఈ రోజు వేలేరు మండల కేంద్రంలోని తహశీల్దార్ వారి కార్యాలయం, మండల విద్యా వనరుల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్, వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన MLC అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
*ఎమ్మెల్సీ ఎన్నికల స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి నలగం శ్రీనివాస్ గారు, గుండె విజయ రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు,బొజ్జపల్లి సుభాష్ బిజెపి రాష్ట్ర నాయకులు , చిలుక విజయరామారావు భూపాలపల్లి ప్రబారి, గాజుల సంపత్ గారు ఓబిసి జిల్లా జనరల్ సెక్రెటరీ, బిజెపి వేలేరు మండల అధ్యక్షులు కాట్రేవుల రాజు, కిరణ్, తదితరులు పాల్గొన్నారు

తేదీ22-5-2024వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టబద్రులు ఎన్నికల సందర్భంగాఈ రోజు చిల్పూర్ గ్రామం లో ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా భారతీ...
22/05/2024

తేదీ22-5-2024
వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టబద్రులు ఎన్నికల సందర్భంగా

ఈ రోజు చిల్పూర్ గ్రామం లో ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా భారతీయ జనతా పార్టీ MLC అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
*ఎమ్మెల్సీ ఎన్నికల స్టేషన్ ఘనపూర్ ఇన్చార్జి నలగం శ్రీనివాస్ గారు, బొజ్జపల్లి సుభాష్ బిజెపి రాష్ట్ర నాయకులు , చిలుక విజయరామారావు భూపాలపల్లి ప్రబారి, గాజుల సంపత్ గారు ఓబిసి జిల్లా జనరల్ సెక్రెటరీ, బిజెపి చిల్పూర్ మండల అధ్యక్షులు గంటే ఉపేందర్ యాదవ్, మాజీ మండలాధ్యక్షుడు పెండ్యాల దిలీప్, మండల ఎస్సీ మోర్చ అధ్యక్షుడు రజినీకర్, మండల ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ ఊరటి రాజు సాధం భీమన్న, పిట్టల రమేష్, అనీల్ , తదితరులు పాల్గొన్నారు.

దివి:-13-05-2024స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గoపోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆరూరి, బొజ్జపల్లిస్టేషన్ ఘణపూర్ నియోజకవర్గo లో ...
13/05/2024

దివి:-13-05-2024
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గo

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆరూరి, బొజ్జపల్లి

స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గo లో ప్రశాంతంగా కొనసాగుతున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ...

స్టేషన్ ఘణపూర్ డివిజన్ లో పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గారు, బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ Zptc గోరంటల బలరాములు గారు, మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు

దివి:-13-05-2024వరంగల్ పార్లమెంట్ఓటు వేసిన బొజ్జపల్లి బ్రదర్స్==================👉హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన లో...
13/05/2024

దివి:-13-05-2024
వరంగల్ పార్లమెంట్

ఓటు వేసిన బొజ్జపల్లి బ్రదర్స్
==================

👉హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల పోలింగ్

👉సుబేదారి, PG కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ బూత్ నంబర్ 208 లో ఓటు హక్కు వినియోగించుకున్న బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు మరియు వారి తమ్ముడు బొజ్జపల్లి సుగుణాకర్ గారు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో ఓటు వేసి తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఓటు విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనాలని తెలిపారు..

*దివి:-09-05-2024**స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం**ఆరూరి రమేష్ కి మద్దతు తెలుపుతున్న నమలిగొండ బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు**ఆ...
09/05/2024

*దివి:-09-05-2024*
*స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం*

*ఆరూరి రమేష్ కి మద్దతు తెలుపుతున్న నమలిగొండ బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు*

*ఆరూరి రమేష్ గారి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బొజ్జపల్లి సుభాష్ గారు, గోరంట్ల బలరాములు గారు*

*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ గారికి మద్దతుగా*

*స్టేషన్ ఘణపూర్ మండలం నమిలిగొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలని, బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ Zptc గోరంట్ల బలరాములు, గారు వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగందర్ రెడ్డిగారి తో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు అరూరి రమేష్ గారికి మద్దతుగా మద్దతు కోరారు.*

మద్దతు తెలిపిన వారిలో మాజీ సర్పంచ్ డ్యాగల ఉప్పల స్వామి, కాంగ్రెస్ నాయకులు రిక్కుల భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు తాళ్ల పెళ్లి సాయిలు, కడమంచి యాకయ్య, బిఆర్ఎస్ నాయకులు గాదె ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు భూమండ్ల పల్లి గట్టయ్య, 159 బూత్ అధ్యక్షులు అర్షల తిరుపతి గార్లు ఉన్నారు..

దివి:-03-05-2024వరంగల్ పార్లమెంట్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం *బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన వివిధ క...
04/05/2024

దివి:-03-05-2024
వరంగల్ పార్లమెంట్
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

*బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన వివిధ కుల సంఘ నాయకులు*

*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రమేష్, ధర్మారావు గార్లు*

*చిల్పూర్ మండల పరిధిలోని చిన్న పెండ్యాల మరియు వంగాలపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు, నాయి బ్రాహ్మణలు కులస్తులు, మాజీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో మండల అద్యక్షులు మండల అధ్యక్షులు గంట ఉపేందర్ యాదవ్, అధ్యక్షతన బిజెపి పార్టీలో చేరారు.*

*వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గారు మరియు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గారు*

*దివి:-03-05-2024**స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం**బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన వివిధ కుల సంఘ నాయకులు*...
04/05/2024

*దివి:-03-05-2024*
*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం*

*బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన వివిధ కుల సంఘ నాయకులు*

*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రమేష్, ధర్మారావు గార్లు*

*వేలేరు మండల పరిధిలోని పిచర గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో మండల అద్యక్షులు మండల అధ్యక్షులు గంట ఉపేందర్ యాదవ్, అధ్యక్షతన బిజెపి పార్టీలో చేరారు.*

*వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గారు మరియు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గారు*

బిజెపి లోకి చేరిన వారిలో రాజ కొమురెల్లి, నాగరాజు, స్వామి, రాజయ్య, తిరుపతి, సది రమేష్, సంపత్, నాగరాజు, రమేష్, మై రాజ్ , రాజయ్య, రాజు, రవి, కొమురయ్య, గార్లు

03/05/2024

*దివి:-03-05-2024*
*స్టేషన్ ఘణపూర్ నియోజవర్గం*
*ధర్మసాగర్ మండలం*

*అరూరి నీ ఆశీర్వదించండి - అభివృద్ధికి అండగా నిలవండి*

*మరో సారి మోడీ సర్కార్ లో భాగస్వామ్యులు అవండి*

*ప్రజలకు పిలిపించిన గోరంట్ల, బొజ్జపల్లి*

*పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో* భాగంగా ఈరోజు సాయంత్రం *స్టేషన్ ఘనపూర్* నియోజకవర్గ *ధర్మసాగర్* మండల *పెద్ద పెండ్యాల* గ్రామం లో *బిజెపి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ గారికి* మద్దతుగా *బిజెపి సీనియర్ నాయకులు మాజీ జడ్పిటిసి గోరంట్ల బలరాం గారు మరియు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు* పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల ఇంచార్జి గంకిడి శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్ కుమార్, సినియర్ నాయకులు డా, అమర్నాథ్, రాజ్ కుమార్, యువ మోర్చ నాయకులు నాగరాజు, సాయి, ప్రశాంత్, అనిల్, గార్లు మరియు గ్రామ శాఖ బిజెపి నాయకులు పాల్గొన్నారు..

03/05/2024

దివి:-03-05-2024
వరంగల్ పార్లమెంట్
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

*బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపిలోకి చేరిన కాంగ్రెస్, టిఆర్ఎస్ నాయకులు*

*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అరూరి*

*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రఘునాథ పల్లి మండల పరిధిలోని కన్నాయిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో మండల అద్యక్షులు పుప్పుల వేణు కుమార్ గారి అధ్యక్షతన బిజెపి పార్టీలో చేరారు. వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ గారు.*

*పార్టీలో చేరిన వారిలో గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు నల్గురి భాస్కర్, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, ఏలోని అంజిరెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బైరగోని సిద్ధులు, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి మంతపురి నర్సయ్య, టిఆర్ఎస్ పార్టీ రామగోని కరుణాకర్, రామగోని రాకేష్, కాంగ్రెస్ పార్టీ ఎర్రబెల్లి యాదగిరి, గంధమాల్ల అంజయ్య, రామాగోని రవి గార్లు*

ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల సంపత్ కుమార్, మండల దళిత మోర్చా అద్యక్షులు ఉడుగుల మహేష్, జనగామ జిల్లా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ కన్వీనర్ మద్దొజు రవితేజ గార్లు ఉన్నారు..

Address

Near Little Flower High School
Ghanpur
506143

Telephone

9985540077

Website

Alerts

Be the first to know and let us send you an email when Bojjapally Subhash Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bojjapally Subhash Bjp:

Share