Telugu Desam Party: Gannavaram

Telugu Desam Party: Gannavaram Official Page of TDP Gannavaram

02/05/2026

సగర్వంగా నిల"బడి" ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి చాటిన కూటమి ప్రభుత్వం.





కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దా...
02/05/2026

కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి.




02/05/2026

ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు.





* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు * కృష్ణా జిల్లాలోని గుడ్...
02/05/2026

* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

* కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

* గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

* ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ

* పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0TDSr



కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారం...
01/05/2026

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం ఐ కేర్ సెంటర్‌లోని వివిధ విభాగాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.


01/05/2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగ...
01/05/2026

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం పామర్రు నియోజకవర్గం, పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదలసేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. తలసీమియాతో బాధపడుతోన్న చాగంటిపాటి వివేక్ అనే 13 ఏళ్ల బాలుడుకి రూ.10 వేల పింఛను సొమ్మును అందించారు. అతని ఆరోగ్య పరిస్థితులను గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. తలసీమియా వ్యాధి కారణంగా నెలకు మూడు నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకూ ఖర్చవుతోందని వివేక్ కుటుంబ సభ్యులు సీఎంకు దృష్టికి తీసుకొచ్చారు. చదువులోనూ వివేక్ చురుగ్గా ఉంటారని, వ్యాధి నుంచి బయటపడేందుకు సాయం అందించాలని సీఎంను కోరారు. వారి విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
#పేదలసేవలో





01/05/2026

కార్మికుల కోసం లేబర్ అడ్డా..

రాష్ట్రంలో 15 చోట్ల లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తున్నాం. వర్షం వచ్చినా, ఎండలు ఉన్నా ఇబ్బందులు పడకుండా ఈ ఏర్పాటు చేస్తున్నాం. లేబర్ అడ్డా కింద మంచి వసతులతో షెల్టర్ నిర్మిస్తున్నాం. అడ్డా నుంచి కార్మికులను అవసరమైన వారికి పంపించవచ్చు.

#పేదలసేవలో





కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నార...
01/05/2026

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో పేదల సేవలో, మేడే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
#పేదలసేవలో





01/05/2026

ప్రతి నెల ఒకటవ తారీఖున స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందిస్తున్నారంటే , ఆ ఘనత కేవలం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కింది.
#పేదలసేవలో





Address

Gannavaram
521101

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Gannavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Gannavaram:

Share