Karthik swaero

Karthik swaero SSU

30/07/2026
Somanna Apoori ❤️
30/07/2026

Somanna Apoori ❤️

డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశంప్రియమైన విద్యార్థి సంఘాల నాయకులకు, పరిశోధకులకు, విద్యార...
29/07/2026

డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం

ప్రియమైన విద్యార్థి సంఘాల నాయకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు, యువజన ప్రతినిధులకు,

సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న డా. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ప్రభుత్వం టార్గెట్ చేస్తూ, ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నా రేవంత్ రెడ్డి సర్కార్.

ప్రశ్నించే గొంతు గారిని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉంది.

ఆయనకు మద్దతుగా ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడుతోంది.

కావున అందరూ సకాలంలో పాల్గొనండి.

📅 తేదీ: 30 జూలై 2026 (గురువారం)
🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు
📍 వేదిక: PGRRCDE సెమినార్ హాల్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్), ఉస్మానియా యూనివర్సిటీ.

ఆహ్వానితులు:

Dr.రుద్రవరం సునీల్ –ఓయూ

మొగిలిపాక నవీన్ కుమార్ – M.A
ఓయూ

RS Praveen Kumar
Swaeroes Official

29/07/2026

Like and share Comment.....



డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు, ఒక ఐపీఎస్ అధికారిగా దేశం కోసం, ప్రజల భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి...ప...
28/07/2026

డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు, ఒక ఐపీఎస్ అధికారిగా దేశం కోసం, ప్రజల భద్రత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి...

పోలీస్ అధికారిగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి, చట్టాన్ని గౌరవించిన వ్యక్తి...

గురుకుల విద్యాసంస్థల్లో వేలాది మంది పేద, అణగారిన వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన విద్యా సంస్కర్త...

"స్వేరో" భావజాలంతో లక్షలాది మంది యువతకు ఆత్మవిశ్వాసం, ఆశయాలు నేర్పిన మార్గదర్శి...

అలాంటి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడం సరైన నిర్ణయమా?

ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకుల భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వానిదే. ప్రజాస్వామ్యంలో విభేదాలు సహజం...

కానీ భద్రత విషయంలో పారదర్శకత, న్యాయం మరింత ముఖ్యమైనవి.

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను గౌరవించాలి.






Telangana

డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తగ్గించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం…బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన ప్రభుత్వం…ప్ర...
28/07/2026

డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తగ్గించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం…

బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన ప్రభుత్వం…

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం నిలదీస్తూ,విమర్శలు చేయడాన్ని ఓర్చుకోలేక పోతున్న రేవంత్ రెడ్డి…

హోం శాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి బుల్లెట్ ప్రూఫ్ వాహన సెక్యూరిటీ తొలగించిన అధికారులు…

త్వరలో గన్ మెన్లను కూడా తొలగించే అవకాశం…

దీనిని పూర్తిగా ఖండించిన తెలంగాణ ప్రజలు ఆయన అభిమానులు..

ఆయనకు ఏమైనా హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ సర్కార్ దే అంటున్న తెలంగాణ ప్రజలు..

ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసి వేయడం రేవంత్ సర్కార్ కి సిగ్గు చేటు అంటున్న తెలంగాణ మేధావులు..

ఆ నాడు సేవ పనితనం చూసి రాష్ట్రపతి గారు మెడల్ తో సత్కారం చేస్తే మీరు ఇలా చేయడం సిగ్గు చేటు అంటున్న అభిమానులు..

ఎంతో మంది మావోయిస్టులను జనజీవన స్రవంతి లో కలిపిన ఘనత ఆయనదే అని మర్చిపోకండి రేవంత్ గారు..

బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసివేసిన మాత్రాన మీరు గెలిచినట్టు కాదు రాబోయే రోజుల్లో మీకు మంచి గుణపాఠం చెప్పే పూర్తి బాధ్యత తెలంగాణ ప్రజలు తీసుకుంటారు..

,

27/07/2026

ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ .kumar.official గారు.
10/11/2025

ప్రముఖ కవి, రచయిత డా. అందెశ్రీ గారి పార్థివ దేహానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ .kumar.official గారు.

Address

Gandipet
500075

Telephone

+917842322973

Website

Alerts

Be the first to know and let us send you an email when Karthik swaero posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Karthik swaero:

Shortcuts

Share

Category