Gajwel Pragnapur Municipality

Gajwel Pragnapur Municipality Public service

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగ ఈరోజు గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు, కమిషనర్ R వ...
16/03/2026

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగ ఈరోజు గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు, కమిషనర్ R వెంకటగోపాల్ గారి ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య వైద్య శిబిరం మరియు వైస్- చైర్ పర్సన్ గారి, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా PPE కిట్ల పంపిణీ చేయడం జరిగినది.

అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలను పరిశీలించిన చైర్ పర్సన్ గారు, కమీషనర్ గారు మరియు పాలక వర్గ సభ్యులు అదేవిధముగా కమీషనర్ గారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగినది.

_చైర్‌పర్సన్ మరియు కమిషనర్ గారు మాట్లాడుతూ:_

​"పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం అని తెలియజేసారు."

*​పాల్గొన్నవారు:*

గౌరవ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మెప్మా RPలు మరియు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

Venkat Gopal Chandana Gangishetty

14/03/2026

Today, as part of the Praja Palana - Pragathi Pranalika initiative, we inspected the nursery at Srinidhi Venture and intensified our E-waste removal drive. Small steps today lead to a greener tomorrow!

14/03/2026

Let’s Segregate to Save Our Environment! 🗑️♻️
​Awareness is the first step toward change. Distributed waste bins and shared insights on segregating Wet, Dry, and Hazardous waste with our SHG members and residents. Let’s keep our surroundings clean and healthy! 🤝✨
Chandana Gangishetty

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఈరోజు మున్సిపల్ ...
14/03/2026

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా, ఈరోజు మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు.

​ముఖ్య కార్యక్రమాలు:

​నర్సరీ పర్యవేక్షణ: ప్రజ్ఞాపూర్ 4వ వార్డులోని శ్రీనిధి వెంచర్‌లో గల నర్సరీని గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు మరియు కమిషనర్ R. వెంకటగోపాల్ గారు సందర్శించారు. మొక్కల పెంపకం, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

​E-వెస్ట్ తొలగింపు: 5వ వార్డులో పేరుకుపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్ స్క్రాప్ (E-Waste)ను గుర్తించి, వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు చేపట్టారు.

​అవగాహన & బుట్టల పంపిణీ: 6వ వార్డు మహిళా భవనం వద్ద స్థానిక మహిళలకు తడి, పొడి మరియు హానికర చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పించారు. అనంతరం చెత్త సేకరణ కోసం బుట్టలను పంపిణీ చేశారు.

​"ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తను రోడ్లపై వేయకుండా, తడి-పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలి."
— చైర్‌పర్సన్ మరియు కమిషనర్
​పాల్గొన్న ప్రతినిధులు:
​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రొట్టెల శ్రీనివాస్ గారు, కాముని మురళి గారు, బొగ్గుల స్వప్న సురేష్ గారు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.





Venkat Gopal Chandana Gangishetty

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువుల శుభ్రత, తడి–...
13/03/2026

‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చెరువుల శుభ్రత, తడి–పొడి చెత్త నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు, కళా జాతర బృందం ద్వారా ప్రచారం మరియు ఫ్రైడే–డ్రై డే కార్యక్రమం నిర్వహించబడింది.

ప్రధాన అంశాలు:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 8వ రోజు, గౌరవ చైర్‌పర్సన్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీందర్ గారు మరియు గౌరవ కమిషనర్ శ్రీ R. వెంకటగోపాల్ గారి ఆధ్వర్యంలో పాండవుల చెరువు వద్ద శుభ్రత కార్యక్రమం చేపట్టబడింది.
చెరువులో ఉన్న ప్లాస్టిక్ కవర్లు, POP విగ్రహాల అవశేషాలు, కొబ్బరి నార మరియు ఇతర వ్యర్థాలను తొలగించి నీటి కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోబడినవి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ S. రాజేశ్వర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ (CDMA) పాల్గొన్నారు.

అదేవిధంగా కళా జాతర బృందం పాటల రూపంలో ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించింది.
అనంతరం ఇంద్ర పార్క్ సర్కిల్ వద్ద గౌరవ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో కళా జాతర బృందం తడి, పొడి మరియు హానికర చెత్త వేరు చేయడం యొక్క ప్రాముఖ్యతను “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే గేయంతో పాటల రూపంలో ప్రజలకు వివరించింది.

తదనంతరం గౌరవ చైర్‌పర్సన్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ CDMA గారు, కమిషనర్ గారు మరియు కౌన్సిల్ సభ్యులు DRCC కంపోస్ట్ యార్డ్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు.

అనంతరం 5వ వార్డులో ఫ్రైడే–డ్రై డే కార్యక్రమం నిర్వహించి తడి, పొడి మరియు హానికర చెత్తను వేరు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చైర్‌పర్సన్ గారు మరియు కమిషనర్ గారు ప్రజలకు తెలియజేశారు.

పాల్గొన్నవారు:

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ గారు, కాముని మురళి గారు, బొగ్గుల స్వప్న సురేష్ గారు, మన్నే స్వరూప వెంకటేష్ గారు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.






Venkat Gopal
Chandana Gangishetty

Gajwel-Pragnapur Municipality: Day 7 Report – ‘Praja Palana – Pragathi Pranali’ 🧹🌳​ As part of the 99-day action plan, a...
12/03/2026

Gajwel-Pragnapur Municipality: Day 7 Report – ‘Praja Palana – Pragathi Pranali’ 🧹🌳

​ As part of the 99-day action plan, an intensive Special Sanitation Drive was conducted today, marking the 7th day of operations within the Gajwel-Pragnapur Municipal limits.

​ Key Activities of the Day:

​ Public Hygiene: Special cleaning programs were carried out in public spaces and around the morning market areas.

​ Sanitation Drive: Intensive cleaning of drains was performed, and wild bushes/overgrowth along the roadsides were cleared.

​ Waste Management Awareness: Awareness sessions were held for the public on segregating wet and dry waste, followed by the distribution of dustbins.

​ The Municipal Commissioner urged every citizen to actively participate and take responsibility for keeping the municipality clean and hygienic.

Venkat Gopal
Chandana Gangishetty

Gajwel-Pragnapur Municipality: Day 6 of ‘Praja Palana – Pragathi Pranali’ 99-Day Action Plan 🌳🧹​Under the leadership of ...
11/03/2026

Gajwel-Pragnapur Municipality: Day 6 of ‘Praja Palana – Pragathi Pranali’ 99-Day Action Plan 🌳🧹

​Under the leadership of Municipal Chairperson Smt. G. Chandana Ravinder, Vice-Chairman Padmabhai Narsingarao, and Commissioner Sri R. Venkat Gopal, extensive field activities were conducted today in Ward 17:

​🌱 Greenery & Sanitation: A plantation drive was held at the Rythu Vedika with SHG women. Awareness was created on segregating wet, dry, and hazardous waste, followed by a distribution of dustbins.

​🛡️ Public Health Inspections: * Public Toilets: Inspected for cleanliness. Staff were strictly warned of action if maintenance standards are not met.

​Food Safety: Tiffin centers and hotels were inspected. Finding hygiene lapses, the Commissioner ordered officials to issue immediate notices to defaulting establishments.
​Vector Control: Anti-larval spraying and bleaching powder application were carried out in drains to prevent seasonal diseases.

​🏠 Indiramma Housing Review: A meeting was held with the committee members to review construction stages and ensure the speedy completion of houses.

​ Participants:

Council members, Municipal officials, MEPMA RPs, SHG members, and sanitation staff.






Venkat Gopal
Chandana Gangishetty

Gajwel-Pragnapur Municipality Update 🧹✨​Day 5 of the ‘Praja Palana – Pragathi Pranalaika’ 99-day action plan!​Chairperso...
10/03/2026

Gajwel-Pragnapur Municipality Update 🧹✨
​Day 5 of the ‘Praja Palana – Pragathi Pranalaika’ 99-day action plan!
​Chairperson Smt. G. Chandana Ravinder garu & Commissioner Sri. R. Venkat Gopal garu led a special drive in Ward 4 & Govt Hospital.
​Key Actions:
✅ Cleared clogged flood canals & repaired drains.
✅ Cleared UGD issues & wild shrubs at Govt Hospital.
✅ Conducted anti-larval spraying & bleaching.
✅ Notices issued to those dumping waste in drains.
​A big thanks to Councillor Rottela Srinivas, Municipal staff, MEPMA RPs, and SHG members for their participation. Together for a cleaner Gajwel-Pragnapur..! 🤝





Venkat Gopal
Chandana Gangishetty

5K Run and Compost Pits Inaugurated in Gajwel under 'Praja Palana – Pragathi Pranalika'! 🏃‍♀️🌱​As part of the 99-day act...
09/03/2026

5K Run and Compost Pits Inaugurated in Gajwel under 'Praja Palana – Pragathi Pranalika'! 🏃‍♀️🌱
​As part of the 99-day action plan for 'Praja Palana – Pragathi Pranalika,' a 5K Run was successfully organized in the Gajwel-Pragnapur Municipality to promote public health. The event was flagged off by the Honorable Chairperson, Smt. G. Chandana Ravinder.
​Following the run, Municipal Commissioner Sri R. Venkat Gopal, along with the Chairperson and Ward Councilors, inaugurated Compost Pits at Rajiv Park and Herbal Park.
​The Goal: Instead of discarding dry leaves, grass, and organic waste from the parks, they will now be converted into organic fertilizer to nourish the park’s greenery.
​Local councilors, municipal officials, MEPMA RPs, SHG women's groups, and ward residents actively participated in the program.





Venkat Gopal

2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 08/03/2026 రోజున వసూళ్ల కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట గోపాల్ గ...
08/03/2026

2025-26 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 08/03/2026 రోజున వసూళ్ల కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట గోపాల్ గారు 100% పనుల వసూళ్ల లక్ష్యంగా పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నల్ల బిల్లు మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి.
Venkat Gopal

As part of the Praja Palana – Pragathi Pranalika 99 Days Action Plan, an awareness program on wet, dry, and hazardous wa...
08/03/2026

As part of the Praja Palana – Pragathi Pranalika 99 Days Action Plan, an awareness program on wet, dry, and hazardous waste was conducted in Ward 19. The dustbin distribution program was inaugurated by the Hon’ble CP madam, and the event was held under the supervision of the Municipal Commissioner sir. gopa





ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం...
07/03/2026

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఛైర్‌పర్సన్ మేడమ్, మున్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అదే సందర్భంలో పట్టణంలో అన్ని వార్డులలో ప్రత్యేక పరిశుద్ధ్య పనులు కూడా నిర్వహించడం జరిగినది.
Venkat Gopal

Address

Gajwel
502278

Opening Hours

Monday 10am - 5:30pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm

Telephone

+918008104099

Alerts

Be the first to know and let us send you an email when Gajwel Pragnapur Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gajwel Pragnapur Municipality:

Share