NSUI Gajwel constencey

NSUI Gajwel constencey Prashanth rachakonda yuvasena

NSUI స్టేట్ సెక్రెటరీ ప్రశాంత్ రాచకొండ గారి పుట్టిన రోజు వేడుకలు
21/09/2022

NSUI స్టేట్ సెక్రెటరీ ప్రశాంత్ రాచకొండ గారి పుట్టిన రోజు వేడుకలు

                                                 తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ శభాకాంక్షలు ప్రశాంత్ రాచకొండNSUI తెలంగ...
02/06/2021


తెలంగాణ రాష్ట్ర అవిర్భవ దినోత్సవ శభాకాంక్షలు
ప్రశాంత్ రాచకొండ
NSUI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి

గజ్వెల్ లో ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలుNsui రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ  ఆధ్వర్యంలోNsui ఆవిర్భావ దినోత్స...
09/04/2021

గజ్వెల్ లో ఘనంగా NSUI ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Nsui రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ రాచకొండ ఆధ్వర్యంలో
Nsui ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గజ్వెల్ కాంగ్రేస్ పార్టీ కార్యాలయం లో జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఇప్పటికైనా విద్యార్థుల చావులు అగలని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిపించి విద్యార్థులకు యువతకు న్యాయం చేయాలని కోరారు

ఈ కార్యక్రమంలో NSUI జిల్లా కార్యదర్శి కొప్పు రవి గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జెల శ్రావణ్ మార్కుక్ మండల అధ్యక్షుడు గణేష్ మండల ప్రధాన కార్యదర్శి హరీష్ గణేష్ మండల నాయకులు శ్రీకాంత్ మధు కారుణకర శివ nsui నాయకులు కార్యకర్తలు పాల్గో నారు

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం   మిత్రులకి   51వ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు   greetings to all beloved NSUI Broth...
09/04/2021

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం మిత్రులకి 51వ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు greetings to all beloved NSUI Brother's and Congressians 🇨🇮✊ మీ గజ్జెల శ్రావణ్ కుమార్ NSUI గజ్వేల్ అసాంబ్లీ ప్రెసిడెంట్🇮🇪

05/04/2021

సునీల్ నాయక్ ఆత్మహత్యకు నిరసనగా NSUI ఆధ్వర్యంలో లో రాస్తరూకో చెప్పట్టడం జరిగింది

Address

Gajwel

Telephone

+19515431274

Website

Alerts

Be the first to know and let us send you an email when NSUI Gajwel constencey posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NSUI Gajwel constencey:

Share