TDP Gajuwaka official

TDP Gajuwaka official Official website for TDP Gajuwaka

మలయాళీలు తమ నూతన సంవత్సర ఆరంభంలో పంట చేతికొచ్చిన సంతోషంతో ఓనం పండుగను చేసుకుంటారు. అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమయి ...
31/08/2020

మలయాళీలు తమ నూతన సంవత్సర ఆరంభంలో పంట చేతికొచ్చిన సంతోషంతో ఓనం పండుగను చేసుకుంటారు. అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమయి తిరుఓనమ్‌తో పది రోజుల సంబరాలు ముగుస్తాయి. ఓనం సందర్భంగా మలయాళీలందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగుదేశం!

తెలుగుదేశం పార్టీ  #88వార్డ్ నాయకులు శ్రీ  #గంతకోరుమాధవ్ రావు గారి  #ఆకస్మిక మరణానికి చింతిస్తు మీ  #పవిత్రఆత్మకు శాంతి ...
26/08/2020

తెలుగుదేశం పార్టీ #88వార్డ్ నాయకులు శ్రీ #గంతకోరుమాధవ్ రావు గారి #ఆకస్మిక మరణానికి చింతిస్తు మీ #పవిత్రఆత్మకు శాంతి చేరుకాలని ప్రార్థిస్తూ మీకు #శ్రద్ధాంజలి 💐 గటిస్తున్నాము 🙏

26/08/2020
20/08/2020

#మట్టితో చేసిన #గణపతిని పూజించండి #ప్రకృతిని కాపాడండి 🙏 - మీ పల్లా శ్రీనివాసరావు

18/08/2020

#అగనంపుడి లో నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించిన #150ఎకరాల భూమిని రద్దు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకుని నిర్మణం పూర్తిచెయ్యేలాని #మాజీశాసనసభ్యులు #పల్లాశ్రీనివాసరావు గారు #డిమాండ్ చేశారు. ఇటువంటి నిర్ణయం క్రీడాకారుల ప్రోత్సాహాన్ని నిర్వీర్యం చేయడమే ఉదేశ్యంగా ఉందని దీనికి #స్ధానిక #శాసనసభ్యులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని #డిమాండ్ చేశారు.

 #అగనంపుడి లో    నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించిన  #150ఎకరాల భూమిని రద్దు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ...
18/08/2020

#అగనంపుడి లో నిర్మాణం కోసం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కేటాయించిన #150ఎకరాల భూమిని రద్దు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకుని నిర్మణం పూర్తిచెయ్యేలాని #మాజీశాసనసభ్యులు #పల్లాశ్రీనివాసరావు గారు #డిమాండ్ చేశారు. ఇటువంటి నిర్ణయం క్రీడాకారుల ప్రోత్సాహాన్ని నిర్వీర్యం చేయడమే ఉదేశ్యంగా ఉందని దీనికి #స్ధానిక #శాసనసభ్యులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని #డిమాండ్ చేశారు.

సర్దార్ అంటే సేనాని. జాతీయోద్యమ పోరాట వీరునిగా ప్రజల మన్ననలు అందుకున్న సర్దార్ గౌతు లచ్చన్న..  అంటరానితనం నిర్మూలనకు హరి...
16/08/2020

సర్దార్ అంటే సేనాని. జాతీయోద్యమ పోరాట వీరునిగా ప్రజల మన్ననలు అందుకున్న సర్దార్ గౌతు లచ్చన్న.. అంటరానితనం నిర్మూలనకు హరిజన రక్షణ యాత్రలు చేసారు. కిసాన్ ఉద్యమాలతో జమీందారీ వర్గాలను వ్యతిరేకించారు. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర నిర్వహించారు..

We are very shocked to hear about your Retirement
15/08/2020

We are very shocked to hear about your Retirement

10/08/2020

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏

Beautiful Gajuwaka ✌️
09/08/2020

Beautiful Gajuwaka ✌️

◆ఎంత కట్టారు ఎంత ఖర్చు అయ్యింది ఇంకా ఎంత మిగిలివుంది ◆ఇవ్వన్నీ సమాధానాలు చెప్పే సమయం ఒచ్చింది ప్రభుత్వానికి◆ కోర్ట్ ద్వా...
06/08/2020

◆ఎంత కట్టారు ఎంత ఖర్చు అయ్యింది ఇంకా ఎంత మిగిలివుంది
◆ఇవ్వన్నీ సమాధానాలు చెప్పే సమయం ఒచ్చింది ప్రభుత్వానికి
◆ కోర్ట్ ద్వారా ఇప్పుడు రాష్ట్రం మొత్తనికి తెలుస్తుంది
◆గ్రాఫిక్స్ అని హేళన గోల చేసేవారికి సమాధానం దొరుకుంటుంది సిద్ధంగా ఉండండి ✌️

Address

Gajuwaka

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Gajuwaka official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Gajuwaka official:

Share