Police Station K.T.Doddy

Police Station K.T.Doddy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Police Station K.T.Doddy, Police station, Police Station K. T. Doddy, Gadwal.

26/01/2023
జిల్లా ఎస్పీ శ్రీ జె.రంజన్ రతన్ కుమార్ గారు జిల్లా  పోలీస్ కార్యాలయంలో   జాతీయ జెండాను ఆవిష్కరించారు.26 జనవరి 74 వ గణతంత...
26/01/2023

జిల్లా ఎస్పీ శ్రీ జె.రంజన్ రతన్ కుమార్ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.26 జనవరి 74 వ గణతంత్ర దినోత్సవం ను పురస్కరించుకుని జోగుళాoబ గద్వాల్ జిల్లా ప్రజలకు,మరియు జిల్లా పోలీస్ అధికారులకు సిబ్బందికి ఎస్పీ గారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.

అంత రాష్ట్ర దారి దోపిడి దొంగలను 72 గంటల లో అరెస్టు చేసిన జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసులువారి వద్ద నుండి 4.40 లక్షల రూపా...
24/01/2023

అంత రాష్ట్ర దారి దోపిడి దొంగలను 72 గంటల లో అరెస్టు చేసిన జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీసులు
వారి వద్ద నుండి 4.40 లక్షల రూపాయల నగదు, -1 -కారు -1-బొలెరో వాహనములు స్వాధీనం.10 మంది నిందితులు అరెస్టు .
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు

జోగుళాంబ జోన్ డి.ఐ.జి. గా బాధ్యతలు స్వీకరించిన  శ్రీ లాల్ శంకర్ చౌహాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన...
09/01/2023

జోగుళాంబ జోన్ డి.ఐ.జి. గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ లాల్ శంకర్ చౌహాన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు, డి. ఎస్పీ శ్రీ ఎన్. సి హెచ్ రంగ స్వామి గారు.

అనాథ పిల్లలకు,పేదలకు, వృద్ధులకు సేవలు అందించేందుకు మానవతా దృక్పథంతో జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు ఏర్పాటు...
09/01/2023

అనాథ పిల్లలకు,పేదలకు, వృద్ధులకు సేవలు అందించేందుకు మానవతా దృక్పథంతో జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గారు ఏర్పాటు చేసిన మీ కోసం మేము సైతం సోషల్ రెస్పాసిబిలిటీ టీం ఇప్పటి వరకు 8 కుటుంబాలకు వివిధ రకాలైన సహాయం అందించగా ఈ రోజు మరో అనాథ కుటుంబాని కి అండగా నిలిచింది

Address

Police Station K. T. Doddy
Gadwal
509129

Telephone

+917901003976

Website

Alerts

Be the first to know and let us send you an email when Police Station K.T.Doddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category