28/10/2024
*మైనర్ బాలిక మృతి పట్ల ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలి - సరితమ్మ..*
*- మృతురాలు రాజేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించిన...*
*- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...*
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామం వడ్డె రాజేశ్వర్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని *జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ* అన్నారు...మృతురాలు కుటుంబాన్ని సోమవారం సరితమ్మ పరామర్శించారు... అనంతరం సరితమ్మ మాట్లాడుతూ మైనర్ బాలిక మృతి కారణమైన యజమాని పై,మల్దకల్ ఎస్సై పై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాస రావు తో చరవాణిలో సరితమ్మ మాట్లాడారు...
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి, అల్వాల రాజశేఖరరెడ్డి, పెదొడ్డి రామకృష్ణ, డి.ఆర్.శ్రీధర్, సీసాలు వెంకట్ రెడ్డి,TNR జగదీష్, గోపాల్ వర్మ, బిల్డర్ రామకృష్ణ, ఓబులోనిపల్లి పరుశరాముడు,దడవాయి నర్సింహులు, ధోని ఆంజనేయులు, లక్ష్మణ,ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు..