13/06/2026
12.6.2026_*రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” జిల్లా స్థాయీ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి*
*శాఖలు వారీగా అభివృద్ధి, సంక్షేమం మరియు విజయ గాధలు నివేదికలు సిద్ధం చేసుకోవాలి*.
*ఈ నెల 16వ తేదీ ఇండోర్ స్టేడియంలో రైతులకు, లబ్ధిదారులకు, మహిళలకు, ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించాలి*
*జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి*