Dr.Venkatalakshmi Ghantasala

Dr.Venkatalakshmi Ghantasala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Venkatalakshmi Ghantasala, Prathikollalanka(Village), Eluru.

Chairperson,AP Vaddelu Welfare and Development Corporation(Govt.of AP),
Janasena Party State Secretary
Janasena Party MLA Candidate And Incharge ( Denduluru),
NAF State President (Women Wing)

దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం,కోమటిలంక గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల,రొయ...
01/06/2026

దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం,కోమటిలంక గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల,రొయ్యల చెరువులుగా త్రవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని,ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని,అదేవిధంగా ఈ చెరువులకు అనధికారికంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన
నాయకులు.




దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం,కోమటిలంక గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల,రొయ...
01/06/2026

దెందులూరు నియోజకవర్గం,ఏలూరు రూరల్ మండలం,కోమటిలంక గ్రామ పరిధిలోని సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని చేపల,రొయ్యల చెరువులుగా త్రవ్విన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని,ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని,అదేవిధంగా ఈ చెరువులకు అనధికారికంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేసిన దెందులూరు నియోజకవర్గానికి చెందిన JanaSena Party
నాయకులు.

Pawan Kalyan Nara Chandrababu Naidu Nadendla Manohar Naga Babu Nara Lokesh Anagani Satya Prasad


17/05/2026

ముంబై అలల మధ్య… పక్షులతో కలిసి మనసు కూడా ఎగిరిపోయింది 🕊️🌊✨
#ᴛʀᴇɴᴅɪɴɢɴᴏᴡ

దెందులూరు నియోజకవర్గానికి చెందిన Telugu Desam Party (TDP)  వీరాభిమాని,టీడీపీ కి సంబంధించిన సమావేశాలు,కార్యక్రమాలు ఎక్కడ ...
16/05/2026

దెందులూరు నియోజకవర్గానికి చెందిన Telugu Desam Party (TDP) వీరాభిమాని,టీడీపీ కి సంబంధించిన సమావేశాలు,కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా వాటన్నిటికీ హాజరయ్యి ఆ ప్రాంతంలో ఎంతో ఉత్సాహంగా టీడీపీ నినాదాలు చేస్తూ అందరిని ఉత్తేజపరిచే, పార్టీ లు వేరయినప్పటికీ నన్ను ఎంతగానో అభిమానించే,ఎలాంటి కల్మషం లేని "దుర్గా దేవి" ఒక వివాహ వేడుకలో పాల్గొని రాత్రి సమయంలో స్కూటీ పై తిరిగి వస్తుండగా ఆమె నగలు కాజేయడం కోసం ఆమెని వెంబడించే క్రమంలో దుండగుడితో ప్రతిఘటించే సమయంలో స్కూటీ పై నుండి కింద పడిపోయి తీవ్రగాయాలతో రోడ్డు పక్కన స్పృహ తప్పి పడిపోతే సుమారు రెండు గంటల తరువాత అటుగా వస్తున్న వాళ్ళు గమనించి ఆమె భర్తకి ఈ విషయాన్ని తెలియజేయగా ఆయన వెంటనే వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించడం జరిగింది.
ఈ విషయాన్ని తెలుసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గ ని పరామర్శించి,కూటమి ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది.

టీడీపీ జాతీయ అధ్యక్షులు,ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు...దుర్గ పార్టీ కోసం పడిన శ్రమని గుర్తించి ఆయన కార్యాలయానికి పిలిపించుకుని ఆమెతో మాట్లాడిన సందర్భంలో ...నీకు ఏమి కావాలమ్మ అని అడిగినప్పుడు..." నాకు ఏమీ వద్దు సార్..మీరు ముఖ్యమంత్రి అయితే పేద ప్రజలకు మంచి చేస్తారు అనుకున్నాను...మీరు ముఖ్యమంత్రి అయ్యారు...అది చాలు సార్ నాకు" అని చెప్పింది అంటేనే... ఆమెకి టీడీపీ మీద,చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అత్యంత అభిమానం...అదే విధంగా ఆమె వ్యక్తిత్వం కూడా ఎంత గొప్పదో అర్థం అవుతుంది.

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి Nadendla Manohar గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె.వె...
16/05/2026

ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఏలూరు జిల్లా ఇంచార్జి మంత్రి Nadendla Manohar గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి IAS గారి సమక్షంలో ఏర్పాటు చేసిన "మెగా 22(A) భూముల పరిష్కార వేదిక" లో 22(A) నుండి తొలగించిన భూములకు సంబంధించిన ఉత్తర్వులను లబ్ధిదారులకు మంత్రి గారు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే Chintamaneni Prabhakar గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే Patsamatla Dharmaraju-PDR గారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala గారు,APSRTC విజయవాడ రీజినల్ చైర్మన్ Reddy Appalanaidu గారు మరియు ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొనడం జరిగింది.

Pawan Kalyan Nara Chandrababu Naidu Naga Babu

"హనుమాన్ జయంతి" సందర్భంగా దెందులూరు నియోజకవర్గం,ప్రత్తికోళ్లలంక గ్రామంలో మరియు ఉండి నియోజకవర్గం,చినమిల్లిపాడు గ్రామంలో జ...
12/05/2026

"హనుమాన్ జయంతి" సందర్భంగా దెందులూరు నియోజకవర్గం,ప్రత్తికోళ్లలంక గ్రామంలో మరియు ఉండి నియోజకవర్గం,చినమిల్లిపాడు గ్రామంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala

05/05/2026

గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో అత్యధిక మార్కులు(596,595) సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కేవలం వారి యొక్క ఫోటోలు మాత్రమే వేసి అత్యధిక సర్కులేషన్ కలిగిన పత్రికలో ప్రచురించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది.
విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్ధిక స్థోమత లేదనో,ఆడపిల్లలని బయటికి పంపితే భద్రత లేదనో బయపడి మీ పిల్లలని చదివించడం ఆపవద్దు...ప్రభుత్వ కళాశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందిస్తున్నారు... ఆడబిడ్డల భద్రతకు సమాజంలో అందరూ బాధ్యత తీసుకోవాలి.

Pawan Kalyan Nara Chandrababu Naidu JanaSena Party Nadendla Manohar Naga Babu



పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యానాం నుంచి 6వ సారి NDA తరపున ఎమ్మెల్యే గా గెలుపొందిన శ్రీ మల్లాడి కృష్ణార...
04/05/2026

పుదుచ్చేరి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యానాం నుంచి 6వ సారి NDA తరపున ఎమ్మెల్యే గా గెలుపొందిన శ్రీ మల్లాడి కృష్ణారావు గారికి హృదయపూర్వక అభినందనలు.
ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను కూడా నామినేషన్ వేసేటప్పుడు,తరువాత కూడా ఒక రోజు ప్రచారంలో పాల్గొన్నందుకు,ఈ విజయంలో నేను పాలుపంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.



03/05/2026

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్,మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ Nadendla Manohar గారి తండ్రి మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నాదెండ్ల భాస్కరరావు గారు గత నెల 22వ తేదీన పరమపదించడం జరిగింది.
నిన్న హైదరాబాద్ లో జరిగిన ఆయన "పెద్ద కర్మ" కి హాజరయ్యి ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డీలు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పోరేషన్ ఛైర్పర్సన్,దెందులూరు నియోజకవర్గ JanaSena Party ఇంచార్జి Dr.Venkatalakshmi Ghantasala

దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న శ్రామికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం "మే డే" శుభాకాంక్షలు.
01/05/2026

దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న శ్రామికులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం "మే డే" శుభాకాంక్షలు.


Address

Prathikollalanka(Village)
Eluru
534004

Telephone

+919494230557

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Venkatalakshmi Ghantasala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr.Venkatalakshmi Ghantasala:

Share