Our West Godavari District - మన పశ్చిమ గోదావరి జిల్లా

  • Home
  • India
  • Eluru
  • Our West Godavari District - మన పశ్చిమ గోదావరి జిల్లా

Our West Godavari District - మన పశ్చిమ గోదావరి జిల్లా This page is for all West Godavari District lovers , thanks for connecting with us and keep supportin The district headquarters is located at Eluru.

West Godavari District is one of the 13 districts, in the Coastal Andhra region of Andhra Pradesh, India. As of 2011 Census, the district had a population of 3,934,782, 19.74% of which is urban population

05/05/2021

ఎవరైనా జీవితం కష్టం అని చెప్పితే? వారికి ఈ చిత్రాన్ని చూపించు

జాగ్రత్త వహించండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. 😷Stay safe.. Wear Mask.. 😷
22/04/2021

జాగ్రత్త వహించండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి.. 😷
Stay safe.. Wear Mask.. 😷

12/01/2021

జాగ్రత్త అండోయ్....

2021కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు కొత్త అవకాశాలుసరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలి.మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్...
01/01/2021

2021
కొత్త సంవత్సరంలో
కొత్త ఆశలు
కొత్త అవకాశాలు
సరికొత్త ఆనందాలతో
మీ జీవితం నిండిపోవాలి.

మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 💐💐

17/12/2020

😂😂

నిగర్వి రాజకీయ జిమ్మిక్కులు తెలియని నిష్కల్మష వ్యాక్తి తణుకు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు "శ్రీ యలమర్తి తిమ్మరాజా ( YT ర...
15/11/2020

నిగర్వి రాజకీయ జిమ్మిక్కులు తెలియని నిష్కల్మష వ్యాక్తి తణుకు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు "శ్రీ యలమర్తి తిమ్మరాజా ( YT రాజా )" గారు ఈరోజు స్వర్గస్థులయ్యారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.
ఓం శాంతి

31/10/2020

ఈరోజు రాజధాని అమరావతిలోని ఒక మహిళను దారుణంగా వ్యాన్ లోకి తోసేశారు పోలీసులు. మరీ ఇంత దారుణమా? వాళ్ళు ఏమి నేరం చేశారు అని? ఆస్తులు
దొంగతనం చేశారా? ప్రభుత్వ ఆస్తులు ఏమైనా ద్వంసం చేసారా? హత్యలు చేసారా లేక దొంగతనాలు చేసారా? ఏమి చేశారు?

మన ఇంట్లో మహిళలు లేరా? రాష్ట్ర అభివృద్ధి కి భూములు ఇచ్చి న్యాయం చెయ్యమని అడిగిన పాపానికి ఇలా చేస్తారా?

ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతోంది. అమరావతిలో ఎదైనా అక్రమాలు జరిగితే, తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని శిక్ష పడేలా చెయ్యాలి. ఇలా రైతులు, మహిళల లను వేదించటం ఏమిటి?

29/10/2020

ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో తప్పిన పెను ప్రమాదం

పాదుకా మండపం వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో చెలరేగిన మంటలు

అప్రమత్తమై మంటలను అదుపులోకి దేవస్థానం సిబ్బంది

ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న దేవస్థానం సిబ్బంది.

అందరికి విజయదశమి శుభాకాంక్షలు 🙏
25/10/2020

అందరికి విజయదశమి శుభాకాంక్షలు 🙏

రాజధాని అమరావతి ఆశల పునాది సమాధి....సరిగ్గా ఐదేళ్ల కిందట.. ఒక గొప్ప సంకల్పానికి బీజం పడిన రోజు.. దేశమంతా విజయదశమి వేడుక ...
22/10/2020

రాజధాని అమరావతి ఆశల పునాది సమాధి....
సరిగ్గా ఐదేళ్ల కిందట.. ఒక గొప్ప సంకల్పానికి బీజం పడిన రోజు.. దేశమంతా విజయదశమి వేడుక నిర్వహించుకుంటున్న వేళ.. 5 కోట్ల ఆంధ్రుల అస్తిత్వానికి చిహ్నంగా, పట్టుదలకు ప్రతీకగా అమరావతి పేరుతో కొత్త రాజధాని నిర్మాణానికి ప్రధాని చేతులమీదుగా పునాదిరాయి పడింది. ఆనాటి నుంచి ప్రభుత్వం అమరావతి సాకారం కోసం అహోరాత్రులు శ్రమించింది. ఒక్కొక్క వనరూ సమకూర్చుకుంటూ వడివడిగా అడుగులేసింది.. అయిదేళ్లయ్యాక ప్రభుత్వం మారింది.. అమరావతి భవిత అగమ్యగోచరమైంది. ప్రజారాజధాని కావాలన్న ప్రజల ఆకాంక్షల పల్లవి మూగబోయింది. భూములిచ్చిన రైతుల బతుకు కన్నీటి సంద్రమైంది.

21/10/2020

దసరా సందర్బంగా వాహన పూజ ఉన్నంత లో సంతోషం.

Padamatipalem near Achanta Vemavaram©️ Sarat Chandra Ayyagari                                                           ...
20/10/2020

Padamatipalem near Achanta Vemavaram

©️ Sarat Chandra Ayyagari

Address

West Godavari District
Eluru
534101

Website

Alerts

Be the first to know and let us send you an email when Our West Godavari District - మన పశ్చిమ గోదావరి జిల్లా posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Our West Godavari District - మన పశ్చిమ గోదావరి జిల్లా:

Share