Nara Seshu Anna Followers

Nara Seshu Anna Followers Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nara Seshu Anna Followers, Social service, Eluru.

18/03/2026

14/03/2026

* ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు విజ్ఞప్తి:-

* జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ది.14-03-2026 (శనివారం) ఈరోజు మధ్యాహ్నం 4:00 గంటల నుండి జనసేన పార్టీ నాయకులు నారా శేషు గారి ఆధ్వర్యంలో ఎన్ ఫౌండేషన్ వారి సహకారం తో జూట్ మిల్లు వద్ద ఉన్న ధర్మభేరీ ప్రాంగణం నందు 30 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేయనున్నారు ..

* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు హాజరు కానున్నారు..

* కావున జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం..

* ఇట్లు
* నారా శేషు
* ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు

రేపటి నుండే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు* పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం...
25/02/2026

రేపటి నుండే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

జనసేన ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలు

* పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం
* పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత
* పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించేందుకు సభ్యత్వం తప్పనిసరి. సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే నాయకత్వ బాధ్యతలు
* నాయకత్వ ట్రైనింగ్, నాయకులుగా ఎదిగే అవకాశాలు
* 5 లక్షల ప్రమాద బీమా ద్వారా మీ కుటుంబానికి భరోసా

నారా శేషు, జనసేన నాయకులు ఏలూరు

24/02/2026

ఏలూరు మినీ బైపాస్ లోని బాలగణపతి స్వామి దేవాలయంలో ధ్వజస్థంభ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ నారా శేషు గారు.

🔥
23/02/2026

🔥

09/02/2026

🙌

Address

Eluru
53400*

Website

Alerts

Be the first to know and let us send you an email when Nara Seshu Anna Followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category