24/04/2026
Telugu Desam Party (TDP) రాష్ట్ర అధికార ప్రతినిధిగా రెండోసారి నియమితులైన సందర్భంగా ఏలూరు ఎంపీ సోదర సమానులు శ్రీ Putta Mahesh Kumar గారు దుశ్శాలువతో సత్కరించి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు గారికి శుభాకాంక్షలు తెలిపారు...