Bhavishyathuku Babu Guarantee East Godavari

Bhavishyathuku Babu Guarantee East Godavari Official Page of TDP East Godavari District

08/05/2026

పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన సమీక్ష, సమర్థవంతమైన నిర్ణయాలు,ఫలితాల ఆధారిత పరిపాలనను బలోపేతం చేసే స్మార్ట్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌గా కేపీఐలు పనిచేస్తున్నాయి.



08/05/2026

మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగంలోని లైనింగ్ పనులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు.



08/05/2026

ది వరల్డ్ క్లాస్ రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఇప్పుడు.. మేడ్ ఇన్ రాయలసీమ




08/05/2026

మంచి వసతులు.. అద్భుతమైన ఫలితాలు! విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్కా ప్రణాళికతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యావ్యవస్థలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి.


07/05/2026

దిగితే 'బుల్లెట్' దిగాల్సిందే.. అనుకుంటే ఏపీకి పెట్టుబడి రావాల్సిందే!

తిరుపతికి 'రాయల్ ఎన్‌ఫీల్డ్'.. ఇది బాబు గారి మార్క్ విజన్, మన లోకేషన్న మాస్ యాక్షన్! ఇండస్ట్రీలు తేవడం అంటే మాటలు కాదు, బ్రాండ్ ఏపీ సత్తా ప్రపంచానికి చాటిచెప్పడం. ఇక డెవలప్‌మెంట్ మోత మోగిపోవాల్సిందే




07/05/2026

'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం మనందరి సమిష్టి కృషి.. మంత్రులు, సీఎస్ నుంచి గ్రామ స్థాయి అధికారి వరకు పని చేయడం వల్లే ఈ అవార్డు దక్కింది.


07/05/2026

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను డ్రైవ్ చేయడం ఒకప్పుడు గర్వంగా ఉండేది. అలాంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థను ఏపీకి తీసుకొచ్చాం.


07/05/2026

తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ బుల్లెట్‌ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) అమోదం తెలిపింది.





07/05/2026

పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్‌.600 ఎకరాల్లో ఏర్పాటుకు డీఆర్‌డీవో ప్రతిపాదన
రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం

06/05/2026

ట్రాన్స్‌జెండర్‌‌ను పీఏగా నియమించుకోవడం సామాజిక మార్పుకి నిదర్శనమని... అణగారిన వర్గాల సాధికారతకు ఎమ్మెల్యే గల్లా మాధవి పెద్దపీట వేశారని ప్రశంసించిన నారా లోకేష్

Address

East Godavari

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee East Godavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bhavishyathuku Babu Guarantee East Godavari:

Share