TDP Chiluvuru

TDP Chiluvuru Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from TDP Chiluvuru, Political Party, DUGGIRALA, Duggirala.

27/04/2025

చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.10000 నుంచి రూ.20000కి పెంచి అందజేశారు సీఎం చంద్రబాబు గారు.



26/04/2025

*మంత్రి నారా లోకేష్ సహకారంతో కాజ గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలందించిన సంజీవని ఆరోగ్య రథం*

*కాజ గ్రామంలో 90 మందికి పైగా వైద్య పరీక్షలు, ఉచిత మందుల పంపిణీ*

మంగళగిరి రూరల్, ఏప్రిల్ 26: నియోజకవర్గ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో భాగంగా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ తన సొంత నిధులతో సంజీవని ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రథం ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం నాడు మంగళగిరి మండలం, కాజ గ్రామంలోని లైబ్రరీ సెంటర్ వద్ద ఆరోగ్య రథం ఉంచి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో పలు సమస్యలతో బాధపడుతున్నటువంటి 90 మందికి పైగా వైద్య బృందంచే అందరికీ పరీక్షలు చేసి సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఇంజక్షన్లు చేశారు. కాగా ఈ ఉచిత వైద్య శిబిరంలో రక్త పరీక్షలతో పాటు ఈసీజీ కూడా తీశారు. పలువురికి ఆరోగ్యం పట్ల సరియైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చికిత్స పొందిన వారు మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తున్నందుకు, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరుస్తునందుకు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతినెలా ఆరోగ్యరధం ద్వారా పేదలు, మధ్య తరగతి ప్రజలు హాస్పిటల్లో ఫీజులు కట్టలేని వారికి మంత్రి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మంగళగిరిలో సంక్షేమ కార్యక్రమాలు అమలు, ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నారా లోకేష్ రాష్ట్రంలో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, ఆర్ల నాగేశ్వరరావు, దొడ్డక వాసు, బివిఎల్ నారాయణ, గోగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

19/04/2025
[చిలువూరు గ్రామం తెలుగుదేశం పార్టీ](1.రోజు) చిలువూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ::- ది.16/11/24...
17/11/2024

[చిలువూరు గ్రామం తెలుగుదేశం పార్టీ]

(1.రోజు) చిలువూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

::- ది.16/11/24 న తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం💐💐💐

సభ్యత్వం పునరుద్ధరించుకున్న సభ్యులకు, కొత్తగా సభ్యత్వం తీసుకున్న వారికి అభినందనలు.



Wish You Many More Happy Returns Of The Day Anna 🍰
12/11/2024

Wish You Many More Happy Returns Of The Day Anna 🍰

07/11/2024

ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు - భూకబ్జాకోరుల గుండెల్లో రైళ్లు

దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం లో *ఇది మంచి ప్రభుత్వం* కార్యక్రమం
25/09/2024

దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం లో *ఇది మంచి ప్రభుత్వం* కార్యక్రమం


Address

DUGGIRALA
Duggirala
5

Alerts

Be the first to know and let us send you an email when TDP Chiluvuru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share