Janasena Emani Near Duggirala Guntur

Janasena Emani Near Duggirala Guntur జనసేన కు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అందురు ఒక్కటే....గుర్తుపెట్టుకోండి

22/02/2026
14/04/2024

14/04/2024

నిన్న రాత్రి రిలీజ్ అయిన కోడి కత్తి పార్ట్ -2. హీరో యాక్టింగ్ ఎప్పటిలాగే ఇరగదీసాడు. కానీ కధ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ వీక్ గా ఉండటంతో యాక్షన్ సినిమా కామిడీ సినిమా అయింది.

24/08/2023

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం తూసుందూరు మండలం మున్నగివారిపాలెం 63 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధిపై జనసేన అభ్యర్ధి శ్రీ అమ్మిశెట్టి శ్రీరామమూర్తి గారు గెలుపొందారు.
జనసేన 678 votes
వైసీపీ 615 votes
జై జనసేన

ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏంటిరా వెంకట రెడ్డి...నువ్వు  #న్యూస్_స్టూడియోలు చుట్టూ తిరిగితే...మీ  #వాలంటీర్ నీ ఇంటి చుట్టూ తిర...
04/08/2023

ఇప్పుడు ఏడ్చి ఉపయోగం ఏంటిరా వెంకట రెడ్డి...

నువ్వు #న్యూస్_స్టూడియోలు చుట్టూ తిరిగితే...
మీ #వాలంటీర్ నీ ఇంటి చుట్టూ తిరిగాడు...

#రాజన్న_రాజ్యాంగం ప్రకారం నీ ఇంటి అవసరాలు వాడే తీర్చాడు కాబట్టి... వాడికే హక్కు ఉంది.... 😂😂

13/07/2023

రాష్ట్రం లో ఉన్న వాలంటీర్స్ సంఖ్య దాదాపు - 2,60,000

జగ్గూ బాయ్ సాచ్చి పేపర్ కి నెలకు - 200 రూపాయలు..

అంటే నెలకు :
2,60,000 మంది× 200 రూపాయలు= 5,20,00,000 రూపాయలు

సంవత్సరానికి :
5,20,00,000 రూపాయలు × 12 నెలలు = 62,40,00,000 రూపాయలు per annum.

ఈ నాలుగేళ్ళలో :

62,40,00,000 రూపాయలు × 4 సంవత్సరాలు = 249,60,00,000 రూపాయలు.
---------------------------

ఒక్కో వాలంటీర్ కి వచ్చింది

5000రూ×12 నెలలు= 60,000 రూపాయలు సంవత్సరానికి.

నాలుగేళ్ళకీ కలిసి 60,000రూ×4 సంవత్సరాలు = 2,40,000

ఒక్కొక్క వాలంటీర్ కి నాలుగేళ్ళకీ కలిపి అన్నియ్య ఇచ్చింది అక్షరాలా రెండు లక్షలా నలభై వేల రూపాయలు మాత్రమే..

కానీ వాలంటీర్ పేరు చెప్పి అన్నియ్య ఒక్కడే చేసిన బిజినెస్ వల్ల ఆర్జించిన ఆదాయం..
249,60,00,000 రూపాయలు.

కొంచెం అటుఇటుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు.

❤️

Srinivasa Rao Puppala ✍️

16/04/2023

అనివార్య కారణాల వల్ల సిఎం గారి రేపటి అనంతపురం పర్యటన వాయిదా.

ఆ అనివార్య కారణాలు ఏవిటో? ఓవర్ టు భాస్కర్ రెడ్డి.

23/03/2023

టీడీపీ, వైసీపీలలో సోషల్ మీడియా టీమ్ లో ఉన్న చాలామంది నెలనెలా 50 వేల నుంచి రెండు లక్షల వరకూ జీతం అందుకుంటున్నారు. జనసేన ఎవరికీ జీతాలివ్వదు . జీతాల టీమ్ లు వైసీపీ, టీడీపీలకు మాత్రమే ఉన్నాయి . జీతానికి పని చేస్తున్నారు చేసుకోండి . మీ ఇష్టం . కానీ వీళ్లల్లో చాలామంది జనసేన అని ఐడీలు పెట్టుకున్నారు . పవన్ ను భలే పొగుడుతారు . ఎవరికీ అనుమానం రాకుండా.
అయితే, నిజంగా జనసేనకు సపోర్ట్ చేస్తున్న వారిని మాత్రం భలే తిడుతున్నారు .
జనసేనోళ్లు టీడీపీని తిట్టినప్పుడు - జనసేన ముసుగేసుకున్న టీడీపీ మనుషులు మీరు వైసీపీ అంటూ ప్రచారం చేస్తారు .
జనసేనోళ్లు వైసీపీని తిట్టినప్పుడు - జనసేన ముసుగేసుకున్న వైసీపీ మనుషులు మీరు టీడీపీ అంటూ
ప్రచారం చేస్తారు .
వీరి మాయలో పడకండి .
ఎట్టి పరిస్థితుల్లో పవన్ సీఎం అయ్యే అవకాశానికి మాత్రమే సపోర్ట్ చేస్తారు నిజమైన జనసైనికులు . చంద్రబాబు సీఎం అయినా పర్లేదని జగన్ పోవాలని , జగన్ సీఎం అయినా పర్లేదని - బాబు రాకూడదని కోరుకునేవారు జనసైనికులు కాదు . అలాంటివాళ్లను జీతగాళ్లు కాక ఏమనాలి? . టీడీపీ, వైసీపీలలో చేరి ఎవరి పని వారు చేసుకుంటే తప్పులేదు . సరేలే అఫీషియల్ గా టీడీపీలో , వైసీపీలో చేరారు కదా అనుకోవచ్చు . కానీ , జనసేన ముసుగు వేసుకుని చంద్రబాబు సీఎం కావాలని , జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న వాళ్ళను ఏమనాలి? . ఏ చెప్పుతో కొట్టాలి? .
జగన్ , చంద్రబాబు ఇద్దరూ మనకొద్దు .
ఈ కలియుగంలో పవన్ మాత్రమే మాకు ఆఖరి అవకాశం. ఆయన సీఎం అయ్యేవరకూ వదలం .
ఇంటిదొంగల గు* చించడం పెద్ద పనికాదు . కానీ, చిన్న మాట మాట్లాడినా అకౌంట్ బ్లాక్ అవుతోంది . ఫేక్ ఐడీలు నాకు అలవాటు లేదు .

బాబు చెప్పినట్లు వినకపోతే వెయ్యి కోట్లుకు అమ్ముడు పోయాడని అల్లరి చేస్తాం: ABN RK****************************************...
19/02/2023

బాబు చెప్పినట్లు వినకపోతే వెయ్యి కోట్లుకు అమ్ముడు పోయాడని అల్లరి చేస్తాం: ABN RK
****************************************
CM పదవి అడగకుండా, ఎక్కువ సీట్లు అడక్కుండా.. ఇచ్చిన సీట్లు తీసుకుని... పార్టీని బలోపేతం చేసుకోకుండా...పార్టీలోకి ఏ నాయకుడిని చేర్చుకోకుండా వారందరినీ టీడీపీ లోకి వెళ్లేలా చేసి టిడిపికి మద్దతిస్తే...ok.
లేకపోతే... కెసిఆర్ వెయ్యికోట్ల ప్యాకేజీకి పవన్ అమ్ముడు పోయాడని ప్రచారం ప్రారం భించడానికి పచ్చ మాఫియా సిద్ధమయ్యింది.

Address

Duggirala

Alerts

Be the first to know and let us send you an email when Janasena Emani Near Duggirala Guntur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share