Dhone political updates

Dhone political updates POLITICAL UPDATES ONLY

వైసిపి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్న
21/10/2022

వైసిపి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్న

బుగ్గన మనోగతం about JAGAN:👇నీకోసం భార్య బిడ్డలని , సొంతఊరు , నియోజకవర్గం వదిలి దేశ రాజధానిలో అడ్డమైనోళ్ల కాళ్లు పట్టుకొన...
12/10/2022

బుగ్గన మనోగతం about JAGAN:👇

నీకోసం భార్య బిడ్డలని , సొంతఊరు , నియోజకవర్గం వదిలి దేశ రాజధానిలో అడ్డమైనోళ్ల కాళ్లు పట్టుకొని అప్పులు తెస్తుంటే ....నా పనితీరు బాలేదంటావా రా పాపిస్తోడా 😬 ??

మంత్రి బుగ్గన తాత గొప్ప కాల్పనిక జగత్తు (కథలు చెప్పే ప్రపంచం) లో ఎదిగారు. మీకు కొంపదీసి అవే కలలు వస్తాయేమో బుగ్గన గారు. ...
12/10/2022

మంత్రి బుగ్గన తాత గొప్ప కాల్పనిక
జగత్తు (కథలు చెప్పే ప్రపంచం) లో ఎదిగారు. మీకు
కొంపదీసి అవే కలలు వస్తాయేమో బుగ్గన గారు. మీ తప్పేమీ లేదు లెండి. ఆ బ్లడ్ లో ఇంకి పోయింది చందమామ కథలు చెప్పటం..వాటిని డోన్ ప్రజలు నమ్మడం
😄😄

12/10/2022

నాడు-నేడు బుగ్గన!

మన రాష్ట్రం అప్పులకు కారణం మంత్రి బుగ్గనే!

ఈయన చదువుకున్న చదువు ఆదాయం పెంచడానికి అయితే ఈయన మాత్రం అప్పులు తేవడంలో దిట్ట అయ్యాడు.

ఒక్కప్పుడు నాశనం అవుతోంది రాష్ట్రం అన్న వ్యక్తి
ఈరోజు అదే రాష్ట్రాన్ని దగ్గర ఉండి మరీ నాశనం చేస్తున్నాడు

ఇలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించి ,
రాష్ట్రంలో డోన్ పరువు తీయద్దు🙏🙏🙏

#డోన్

 #అప్పుల_బుగ్గ #డోన్
12/10/2022

#అప్పుల_బుగ్గ
#డోన్

Address

Dhone
Dhone

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhone political updates posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share