21/01/2021
నమస్కారం సర్
ఈ రోజు ధర్మవరం అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఇన్స్పెక్టర్ M. కరుణాకర్ ధర్మవరం పట్టణం నందు గల GMSK (గ్రామ సచివాలయ మహిళ పోలీస్) లు మరియు టెంపుల్ డిఫెన్స్ కమిటీ వారితో మీటింగ్ ఏర్పాటు చేసి దేవాలయం / మసీద్ / చర్చి లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపడం అయినది
1.ప్రతి దేవాలయం,మసీదు,ప్రార్థన మందిరాల వద్ద సిసి కెమెరాలు ఉండాలని
2.ప్రతి దేవాలయం / మసీదు / చర్చ్ వద్ద తగినంత లైటింగ్ ఉండేలా చూడాలని
3.టెంపుల్ డిఫెన్స్ కమిటీ అలెర్ట్ గా ఉండి ,ప్రతి ప్రార్థన మందిరాన్ని పరిరక్షించాలని ,రాత్రీ పూట అప్రమత్తంగ ఉండాలని చెప్పాము
4. మహిళ పోలీసులు టెంపుల్ డిఫెన్స్ కమిటీ ని పర్యవేక్షించాలీ,ప్రార్థన మందిరాలలో నిద్రించేవారి పూర్తి వివరాలు మీ వద్ద ఉండాలి
5.గుడి వద్ద పాయింట్ బుక్ పెట్టడం జరగుతుంది,ఈ పాయింట్ బుక్ లో పోలీసులే కాకుండా మీరు కూడా చెక్ చేయాలని చెప్పడం జరిగింది
5.అలాగే టెంపుల్ కమిటీ సభ్యుల యొక్క పూర్తి వివరాలు ఉండాలని చెప్పడం జరిగింది
6.టెంపుల్ నందు ఎలాంటి ఫైర్ సంఘటనలు జరగకుండా చుకుకోవాలి అని చెప్పడం జరిగింది
పై జాగ్రత్తలన్ని పాటించి మన టెంపుల్ - మన చర్చ్ - మన మసీదు లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కృషి చేయాలని చెప్పడం జరిగింది
*సి .ఐ ధర్మవరం అర్బన్ పి. యస్*