Telugu Desam Party : Devanakonda Mandal

Telugu Desam Party : Devanakonda Mandal Official Page Of TDP Devanakonda Mandal

గత అక్టోబర్ 26న ప్రారంభమైన 'టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26'లో ఇప్పటికే సభ్యత్వాల నమోదు 60 లక్షలు దాటింది. టీడీప...
03/12/2024

గత అక్టోబర్ 26న ప్రారంభమైన 'టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26'లో ఇప్పటికే సభ్యత్వాల నమోదు 60 లక్షలు దాటింది. టీడీపీ అభిమానులారా... రండి! ఇదే స్ఫూర్తితో మరిన్ని రికార్డులు సృష్టిద్దాం!!

తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి సులభంగా ఆన్ లైన్లోనే తీసుకోండి.
వాట్సాప్ ద్వారా అయితే bit.ly/3UsvoJx లింక్ ను, టెలిగ్రామ్ ద్వారా అయితే t.me/MyTDP_bot లింక్ ను, వెబ్ సైట్ ద్వారా అయితే telugudesam.org/membership-202… లింక్ ను ఉపయోగించండి.



16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ సిలబస్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిం...
03/12/2024

16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న మెగా డీఎస్సీ సిలబస్ ను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఆ ప్రకారం అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఏపీ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మైనారిటీలకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇస్తుండగా ఇప్పుడు గిరిజన అభ్యర్థుల కోసం గిరిప్రతిభ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ ప్రారంభం అయ్యింది


శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని, సీఎం చంద్రబాబు గారు,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్...
15/11/2024

శాసనసభ ఉప సభాపతిగా ఎన్నికైన రఘురామకృష్ణరాజు గారిని, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సభాపతి స్థానం వరకు తీసుకెళ్లి, స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి సమక్షంలో స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు.
డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామ కృష్ణంరాజు వన్నె తేవాలని, సభను సమున్నతంగా నడపాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.



యువగళం పాదయాత్రలో  గారు ఇచ్చిన మొదటి హామీ వాస్తవ రూపం దాల్చింది !!100 కి.మీ పూర్తయిన సందర్భంగా... పూతలపట్టు నియోజకవర్గంల...
14/09/2024

యువగళం పాదయాత్రలో గారు ఇచ్చిన మొదటి హామీ వాస్తవ రూపం దాల్చింది !!

100 కి.మీ పూర్తయిన సందర్భంగా... పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాలెం గ్రామంలో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని.. ఈరోజు నెరవేర్చడం జరిగింది !!

అవిశ్రాంత పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న
31/08/2024

అవిశ్రాంత పోరాట యోధుడు నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న

24/08/2024

Address

Devanakonda

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party : Devanakonda Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share