𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢

  • Home
  • India
  • Delhi
  • 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢

𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢, Political organisation, Vasant Vihar, Delhi.

కవిత అక్క 💥💥💥✊✊
08/10/2025

కవిత అక్క 💥💥💥✊✊

K. Kavitha's First Interview After Betrayal.In this exclusive podcast, she breaks her silence on the conspiracy behind her suspension, her fight against KCR,...

నేడు తెలంగాణ జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.Kalvakuntla Kavit...
02/10/2025

నేడు తెలంగాణ జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు.

Kalvakuntla Kavitha

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐
29/09/2025

తెలంగాణ ఆడబిడ్డలందరికీ
సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐

27/09/2025

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహాలో బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నపిల్లలు, యువతులు, మహిళలు ఆనందోత్సవాలతో పాల్గొన్నారు.

Kalvakuntla Kavitha

తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు దోహా చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురా...
26/09/2025

తెలంగాణ జాగృతి ఖతార్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబురాల్లో పాల్గొనేందుకు దోహా చేరుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

దోహా ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికిన జాగృతి ఖతార్ సభ్యులు.

26న తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభంకొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులుయువత, మహిళలను నాయకులుగా తీర్చి...
24/07/2025

26న తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ శిక్షణ ప్రారంభం

కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో శిక్షణ తరగతులు

యువత, మహిళలను నాయకులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా శిక్షణ

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 26న (శనివారం) ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి కీలక ఉపన్యాసంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, బహుజనులను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి ‘‘లీడర్’’ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించబోతుందని వెల్లడించారు.. లీడర్ రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్ గతనెల 15వ తేదీన ఆవిష్కరించామని.. శిక్షణ తరగతులను శనివారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. జూలై 26న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో గల శ్రీ కన్వెన్షన్ హాల్ లో రెండు సెషన్స్ గా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రజాప్రతినిధుల విధులు, బాధ్యతలు, రాజ్యాంగంలో ఏయే అంశాలను పొందుపరిచారు.. ప్రజలకు సేవతో ప్రజలకు చేరువ కావాలంటే నాయకుడు వ్యవహరించాల్సిన తీరు సహా అన్ని రకాల శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లీడర్ శిక్షణ తరగతులకు హాజరవుతారని వెల్లడించారు.

-నవీన్ ఆచారి,
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జాగృతి

Kalvakuntla Kavitha

జయహో కవిత అక్క ✊✊✊Kalvakuntla Kavitha
10/07/2025

జయహో కవిత అక్క ✊✊✊

Kalvakuntla Kavitha

సబ్జిమండిలోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51 వార్షికోత్సవం, బోనాల ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ ...
06/07/2025

సబ్జిమండిలోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ 51 వార్షికోత్సవం, బోనాల ఉత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు
Kalvakuntla Kavitha BRS Party

ఔర్ ఏక్ దక్కా బీసీ బిల్ పక్కా ... జై కవితక్క జై జాగృతి జై తెలంగాణ ✊✊ Kalvakuntla Kavitha
05/07/2025

ఔర్ ఏక్ దక్కా
బీసీ బిల్ పక్కా ...
జై కవితక్క జై జాగృతి జై తెలంగాణ ✊✊

Kalvakuntla Kavitha

03/07/2025

మల్లిఖార్జున్ ఖర్గే గారు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేలా బీజేపీ పైన ఒత్తిడి తేవాలి.

Kalvakuntla Kavitha

Address

Vasant Vihar
Delhi
110057

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢:

Share