Jamukuladinne

Jamukuladinne A Beautiful and Peaceful Village which is located in Prakasam District, Andhra Pradesh with population of 942 (496 Male and 446 Female)

A Beautiful and Peaceful Village which is located in Prakasam District, Andhra Pradesh with population of 942 (496 Male and 446 Female),with 75% of literaracy

29/07/2020
జముకులదిన్నె, దర్శి, ప్రకాశం జిల్లా. గ్రామ సచివాలయం ఉద్యోగులు నిర్వ‌హించిన "జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం" కార్య‌క్ర‌మం
23/07/2020

జముకులదిన్నె, దర్శి, ప్రకాశం జిల్లా. గ్రామ సచివాలయం ఉద్యోగులు నిర్వ‌హించిన "జ‌గ‌న‌న్న ప‌చ్చ‌తోర‌ణం" కార్య‌క్ర‌మం

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...ప్రకాశం జిల్లా, దర్శి మండలం, జముకులదిన్నె గ్రామం గర్భ గుడి finelise చేయటం జరిగినది...
25/05/2020

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్...
ప్రకాశం జిల్లా, దర్శి మండలం, జముకులదిన్నె గ్రామం గర్భ గుడి finelise చేయటం జరిగినది.
Rs1030000/- కు కుదిరినది.
Advance ga Rs.200000 evvatam జరిగినది.

దేవాలయం పైకప్పు పై పాముల వలె చెక్కిన ఆ రాతి గొలుసులను చూడండి 😯 !! నమ్మశక్యంగా లేదు కదూ...ఒకసారి ఫోటో జూమ్ చేసి చూడండి......
26/04/2020

దేవాలయం పైకప్పు పై పాముల వలె చెక్కిన ఆ రాతి గొలుసులను చూడండి 😯 !! నమ్మశక్యంగా లేదు కదూ...ఒకసారి ఫోటో జూమ్ చేసి చూడండి...

మన సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఉపయోగించి కూడా ఇలాంటివి నిర్మించడం సాధ్యమా??

13వ శతాబ్దపు చెన్నకేశవ ఆలయం, సోమనాథపుర, కర్ణాటక 🙏

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సంబరాలు అంబరాన్నంటే వేళ కరోనా కలవరంతో ఉత్సవాలకు వెళ్ళే అవకాశం లేక పోయినా... శ్రీ సీతారాముల...
02/04/2020

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సంబరాలు అంబరాన్నంటే వేళ కరోనా కలవరంతో ఉత్సవాలకు వెళ్ళే అవకాశం లేక పోయినా... శ్రీ సీతారాములు వారు ప్రతి ఇంటా కొలువైనారు కాబట్టి ప్రజలందరూ ఇళ్లలోనే పండుగ జరుపుకోండి.
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

నిన్న గుడి దగ్గర బోర్ వేయుట జరిగింది.దానికి sadam. GopiSpancer చేసినాడు.Bore ki motar kuda ఈరోజు set చేస్తున్నారు.సహకరిం...
20/03/2020

నిన్న గుడి దగ్గర బోర్ వేయుట జరిగింది.
దానికి sadam. Gopi
Spancer చేసినాడు.
Bore ki motar kuda ఈరోజు set చేస్తున్నారు.
సహకరించు వారందరికీ ధన్యవాదములు.

www.jamukuladinne.in

Address

Jamukuladinne
Darsi
523247

Alerts

Be the first to know and let us send you an email when Jamukuladinne posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share