Pasupugallu TDP SSS Youth Force

Pasupugallu TDP SSS Youth Force The official page of pasupugallu TDP&JSP SSS youth force

Pasupugallu valleyball tournament 🏐🏐
07/10/2024

Pasupugallu valleyball tournament 🏐🏐

👉ఇకపై ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సేవలు డయల్ 100 ఫిర్యాదు కు బదులు *112 కు మార్పుడయల్ 100 ని తెలంగాణకు కేటాయింపుఏపీలో పోలీస...
24/09/2024

👉ఇకపై ఆంధ్ర ప్రదేశ్ లో అత్యవసర సేవలు డయల్ 100 ఫిర్యాదు కు బదులు *112 కు మార్పు

డయల్ 100 ని తెలంగాణకు కేటాయింపు

ఏపీలో పోలీసుల ద్వారా రక్షణ కోసం 112*కు డయల్ చేయాలి అంటున్న పోలీసులు

నిన్న అనగా 17-09-2024మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సడుకుడు మరియు వారి మేనల్లుడు సురే...
18/09/2024

నిన్న అనగా 17-09-2024మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు సడుకుడు మరియు వారి మేనల్లుడు సురేష్ రెడ్డి గారు, సాగర్ రెడ్డి గారు పసుపుగల్లు గ్రామానికి విచ్చేసి గ్రామ సమస్యలు తెలుసుకుని పెద్ద మనసుతో సానుకూలంగా స్పందించి గ్రామ సమస్యలకు పరిష్కారం చూపుతానని మాట ఇవ్వడం జరిగింది

TDP SSS YOUTH pasupugallu

Address

Pasupugallu (v), Mundllamuru (MD), Prakasam (Dt)
Darsi
523265

Website

Alerts

Be the first to know and let us send you an email when Pasupugallu TDP SSS Youth Force posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share