Keerthi Nagamurthi Yadav

Keerthi Nagamurthi Yadav కీర్తీ నాగమూర్తీ యాదవ్
ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కార్య నిర్వహక సభ్యుడు

💚🥰
05/02/2026

💚🥰

04/02/2026
04/02/2026

చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కి చెప్తున్న... మీ మీద అటక్ లేకుండానే తిడుతున్నారు
అంబటి రాంబాబు మీద అటక్ చేసినప్పుడు ప్రాణ భయంతోనే తిట్టాడు
అయిన కూడా ఇంటికి నేను తిట్టాను అని బాధ పడ్డాడు
-వైఎస్ జగన్

ప్రకాశం జిల్లా పరిషత్ లో 26 మందికి సీనియర్ అసిస్టెంట్ లగా పదోన్నతి నియామకాలు అందజేస్తున్న జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్...
04/02/2026

ప్రకాశం జిల్లా పరిషత్ లో 26 మందికి సీనియర్ అసిస్టెంట్ లగా పదోన్నతి నియామకాలు అందజేస్తున్న జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు

ప్రకాశం జిల్లా పరిషత్ లో 8 మందికి కారుణ్య నియామాకాల క్రింద ఆఫీస్ సబార్డినేటర్ ఉద్యోగ నియమాకాలు అందజేస్తున్న జిల్లా పరిషత...
04/02/2026

ప్రకాశం జిల్లా పరిషత్ లో 8 మందికి కారుణ్య నియామాకాల క్రింద ఆఫీస్ సబార్డినేటర్ ఉద్యోగ నియమాకాలు అందజేస్తున్న జిల్లా పరిషత్ ఛైర్మెన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు

గుంటూరులో అంబటి రాంబాబు గారి నివాసంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన కార్లను పరిశీలిస్తున్న జగనన్న.
04/02/2026

గుంటూరులో అంబటి రాంబాబు గారి నివాసంలో టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన కార్లను పరిశీలిస్తున్న జగనన్న.

04/02/2026

టీడీపీ గుండాల దాడిని వైఎస్ జగన్ వివరిస్తున్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు

04/02/2026

ఆంధ్రాలో సాగుతున్న చంద్రబాబు అరాచక పాలనపై ప్రజలు తిరగబడ్డారు.

జగనన్న అడుగులో అడుగు వేస్తూ గుంటూరు ప్రజలు ఈరోజు కదం తొక్కారు.

జనంలో ధైర్యం, తెగింపు చూసి కూటమి నేతల గుండెల్లో ఇప్పుడు వణుకు మొదలైంది.

గుంటూరులో టీడీపీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులని పరామర్శించేందుకు వెళ్తున్న వైయస్ జగన్ గారు


15/11/2025
ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీస్ లో జిల్లా SC ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్...
14/11/2025

ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీస్ లో జిల్లా SC ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్న దర్శి MLA ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు

Address

Darsi

Alerts

Be the first to know and let us send you an email when Keerthi Nagamurthi Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Keerthi Nagamurthi Yadav:

Share