Damaracherla

Damaracherla It is an Unofficial Page. Damaracherla is a town . It is near to Miryalaguda . It is having Yadadri power plant newly construction started .

Damaracharla is one of the biggest mandal's in Nalgonda District. Ramchander Rao Chakilam was once patawari here. It is famous for large number of stone and granite mills (Napa ralla factories). This mandal is near to Raasi Cement Factory (now India cements) which is one among the biggest cement factories in ASIA.

Credits : PFM
26/10/2025

Credits : PFM

Muthyalamma Jathara @2025
12/05/2025

Muthyalamma Jathara @2025

27/04/2025

Important

27/04/2025
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని బయాంధోనలకు గురిచేస్తున్న *HMPV వైరస్* మన దేశంలోకి చేరుకుంది అని తెలియగానే..  ఈరోజు మిర్యా...
07/01/2025

గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని బయాంధోనలకు గురిచేస్తున్న *HMPV వైరస్* మన దేశంలోకి చేరుకుంది అని తెలియగానే..

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ARC గార్డెన్స్ నందు

మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* ఆధ్వర్యంలో

*IMA మిర్యాలగూడ* వారితో మరియు *ప్రభుత్వ ఉపాధ్యాయులతో* కలసి

*HMPV వైరస్ పై అవగాహన సదస్సును* ఏర్పాటు చేయడం జరిగింది..

ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్* గారు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ గతంలో కరోనా వైరస్ వ్యాప్తిలో దేశం అంతా ఒక్కసారిగా ఆగిపోయింది...

అలాంటి లక్షణాలతో వ్యాప్తిస్తున్న HMPV వైరస్ అంత ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ మన మెల్లగా మన దేశంలోకి వ్యాప్తి చెందుతుంది ...

దీనిని మన మిర్యాలగూడ నియోజకవర్గంలోకి వ్యాప్తించకుండా ముందుగానే కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది...

ఈ వైరస్ ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులను త్వరగా ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నందున... .

పిల్లలకు వ్యప్తించకుండా ముందస్తు నివారణతో కట్టడి చేసే లక్ష్యంగా ఉపాధ్యాయులతో మొదట ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది...

పిల్లల్లో ఉన్న అనారోగ్య సమస్యలను తొందరగా పాఠశాలల్లో, హాస్టల్స్ లో ఉండే విద్యార్థులను నిత్యం పర్యవేక్షించే ఉపాధ్యాయులకు తెలిసే అవకాశం ఉంటుంది...

అలాగే ఒకే దగ్గర ఎక్కువ మంది పిల్లలు ఉండే ప్రదేశాలు కూడా పాఠశాలలే కావున వైరస్ వ్యాప్తి కూడా అధికంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టే ఈరోజు ఉపాధ్యాయులతో ఈ సదస్సు ఏర్పాటు చేసాము అని అన్నారు...

ఈ వైరస్ పై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొడుతూ, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని అన్నారు..
వ్యాధిని నయం చేయడం కంటే నివారణ మేలు కాబట్టి మనం ఆ దిశగా సమిష్టి కృషి చేయాలి అన్నారు..

పిల్లలలో HMPV ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఏవైనా లక్షణాలు ఉంటే పిల్లలను పాఠశాలకు పంపకూడదు అని సూచించారు..

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, అధికారులు,IMA మిర్యాలగూడ వారు, MEO లు, ఉపాధ్యాయులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

*ధాన్యం మద్దతు ధరకు తక్కువ కొంటే కఠిన చర్యలు..MLA -BLR*ఈరోజు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నల్గొండ JC *శ్రీనివా...
10/11/2024

*ధాన్యం మద్దతు ధరకు తక్కువ కొంటే కఠిన చర్యలు..MLA -BLR*

ఈరోజు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నల్గొండ JC *శ్రీనివాస్ గారి* ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ గారి* తో కలసి శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. ధాన్యం కొనుగోలు విషయం పై మిర్యాలగూడ రైస్ మిల్లరర్స్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది...
ఈ సమావేశంలో *MLA -BLR గారు* మాట్లాడుతూ ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన రైస్ మిల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..
ధాన్యం రకాన్ని , మరియు తేమ శాతాన్ని బట్టి మద్దతు ధర కంటే తగ్గకుండా ధరలను నిర్ణయించాలని మిల్లర్స్ కి సూచించారు..

*అలాగే రైతులు కూడా ధాన్యం తేమ విషయంలో గానీ ధర విషయంలో గాని ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీకు అందుబాటులో అగ్రికల్చర్ అధికారులు, మేము ఉంటాము.. మాకు తెలియజేయండి మేము మీ తరుపున మిల్లుకు వచ్చి చెక్ చేస్తామని అన్నారు..*

రైతులు కూడా ఎవ్వరూ తొందర పడకండి ధాన్యం మిల్లర్స్ కొనుగోలు చేయకపోతే *IKP సెంటర్స్ లో తీసుకెళ్ళండి అక్కడ అన్ని రకాల ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న రకం వోడ్లకు 500 రూపాయల బోనస్* కూడా ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు....

*ధాన్యం కొనుగోలు విషయంలో మీడియటర్స్ నీ నమ్మి రైతులు మోసపోకండి నేరుగా మిల్లర్ తో గాని iKP సెంటర్ లో గాని అమ్ముకోవాలని అన్నారు...*

అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో ఎవరు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసి రైతులను బయందోనలకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు... ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు , పౌర సరఫరాల శాఖ అధికారులు, MRO గారు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు..

ఈరోజు దామరచర్ల *యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్* నందు  అధికారులతో సమీక్ష సమావేషంలో పాల్గొన్న   ఉప ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ భట...
03/11/2024

ఈరోజు దామరచర్ల *యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్* నందు అధికారులతో సమీక్ష సమావేషంలో పాల్గొన్న


ఉప ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ భట్టి విక్రమార్క గారు* మరియు

పౌర సరఫరాల శాఖ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు *గౌ,, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు* మరియు

R&B మంత్రి వర్యులు *గౌ,, శ్రీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు*..
మరియు

నాగార్జున సాగర్ శాసనసభ్యులు *గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*

మరియు
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గార్లు*...

యాధాధ్రి పవర్ స్టేషన్ స్టేజి -1 లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును గ్రిడ్డుకి అనుసంధానం చేస్తూ స్విచ్ ఆన్ చేసిన అనంతరం రామగుండం నుంచి యాధాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కి బొగ్గు తరలించే రైలును YTPS టేక్ ఆఫ్ దగ్గర ప్రారంభించారు .... అనంతరం అధికారులతో కలిసి సమావేశం అయ్యారు..
ఈ కార్యక్రమంలో అధికారులు మరియు నాయకులు పాల్గొన్నారు..

ఈరోజు దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన *శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి* దేవస్థానం నందు శాసనసభ్...
01/11/2024

ఈరోజు దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో గల ప్రసిద్ధి చెందిన *శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి* దేవస్థానం నందు శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారి* సారధ్యంలో *స్వాతి నక్షత్రం సందర్భంగా 726 సంవత్సరముల* తర్వాత నిర్వహించిన *శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో* సతీ సమేతంగా పాల్గొన్న నల్గొండ ఎంపీ *గౌ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి* దంపతులు మరియు IAS *గౌ,, శ్రీ శరత్ కుమార్ గారి* దంపతులు.... వేలాది మంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడం జరిగింది.. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది..

22/10/2024
17/09/2024

Address

Nalagonda [ Dist ]
Damarcherla
508355

Alerts

Be the first to know and let us send you an email when Damaracherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share