14/11/2023
*అందరికీ నమస్కారం🙏*
*రేపు అనగా ది 15.11.2023 బుధవారం,ఉదయం 10:30 ని.లకు మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పట్టణంలోని వల్లెల గార్డెన్స్ నందు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల మొదటి ఉమ్మడి ఆత్మీయ సమావేశము జరుగును. కావున ఇదే ఆహ్వానంగా భావించి ఈ సమావేశంలో గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ కుటుంబసభ్యులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.*
*ఇట్లు*
*తెలుగుదేశం పార్టీ కార్యాలయం*
*గురజాల నియోజకవర్గం*