Telugu Desam Party: Chodavaram

Telugu Desam Party: Chodavaram Official Page of TDP Chodavaram

01/06/2026

జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు. రాష్ట్రంలో విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజు అది. కూటమిగా మీ అందరి మద్దతుతో అధికారం చేపట్టిన రోజు.
#పేదలసేవలో




01/06/2026

"అమ్మా.. నువ్వు కుట్టు మిషన్ కుట్టుకోవటం కాదు.. అవసరం అయితే చదువుకో, ఏదో ఒక రోజు నిన్ను నేను టీచర్ గా చూడాలని అనుకుంటున్నా.."

పేదల సేవలో కార్యక్రమంలో పీ4లో భాగంగా మార్గదర్శులు బంగారు కుటుంబాలతో సంభాషించిన సీఎం

#పేదలసేవలో






01/06/2026

టీచర్ రిక్రూట్మెంట్ కోసం కొత్తగా నిబంధనలు రూపొందించాం. ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచి, వెబ్‌సైట్లలో పొందుపరిచాం. గత డీఎస్సీల నిర్వహణ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను నిర్వహించాం.


మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీ...
01/06/2026

మెగా డిఎస్సీ-2025ను TCS ION CBT వ్యవస్థలో నిర్వహించడం మూలంగా ప్రతి డేటా సురక్షితంగా భద్రపరచబడతాయి. అలాంటప్పుడు డేటా డిలీట్ చేసారని జగన్ చేస్తున్న ప్రచారం అబద్దం. విషయాలను అర్థం చేసుకోవడంలో జగన్ కు ఉన్న అవగాహనలేమికి ఇది నిదర్శనం.


31/05/2026

మీరు చేసిన కష్టం, పట్టుదల, శ్రమ ఫలితంగా మెగా డీఎస్సీలో సాధించుకున్న మీ ఉద్యోగానికి వందకు వందశాతం ఎలాంటి ఇబ్బందీ ఉండదు.మేమంతా మీకు అండగా ఉంటాం.


31/05/2026

చంద్రబాబు నాయుడు గారు 11 డీఎస్సీలు నిర్వహించి, 1,90,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఏ రోజైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?. అన్నం తినేవాడు ఎవడైనా ఉద్యోగాలు అమ్ముకుంటాడా? అది నీ ఒక్కడికే సాధ్యం జగన్మోహన్ రెడ్డి.


30/05/2026

మీరు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి, యువకులు నిరుద్యోగులు ఓట్లు వేయలేదని వాళ్ళ పైన మీకు కోపం ఉంది. ఆ కోపాన్ని డీఎస్సీ విజేతల పైన కాదు, మా పైన తీర్చుకోండి.


30/05/2026

అతనికి వచ్చిన ర్యాంకు 43. అక్కడ బీసీ ఈ లో రెండే పోస్టులు ఉన్నాయి.4వ ర్యాంకు,30 వ ర్యాంకు వారికి ఉద్యోగాలు వచ్చాయి. 43 వ ర్యాంకు వరకు ఎక్కడ వచ్చింది?.. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్..


29/05/2026

మహిళలను కేవలం గౌరవించాలనే మాటలు చెప్పడమే కాదు… ఆ గౌరవాన్ని కార్యరూపంలో చూపిస్తున్న నాయకుడు లోకేష్ గారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు లోకేష్ గారు.





#నాతెలుగుదేశంనాబాధ్యత

29/05/2026

గొడ్డలి పార్టీ ఫేక్ రాజకీయాలను పాతాళంలో తొక్కుతాం.. చంద్రబాబు, లోకేష్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నారు, వారికి అండగా నిలుస్తాం.





#నాతెలుగుదేశంనాబాధ్యత

Address

Chodavaram

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Chodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Chodavaram:

Share