ITDP Chodavaram

ITDP Chodavaram రోజువారీ కూలీలో ఆనందాన్ని చూడటానికి CBN ను అధికారంలోకి తీస్కోనిరవాలి

స్థానిక పాలన – ప్రజల అభివృద్ధికి పునాది గ్రామ స్వరాజ్యమే నిజమైన ప్రజాస్వామ్యంజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు…! ...
24/04/2026

స్థానిక పాలన – ప్రజల అభివృద్ధికి పునాది
గ్రామ స్వరాజ్యమే నిజమైన ప్రజాస్వామ్యం

జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు…!

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఏడుకొండల చెంతనే నారావారి పల్లెలో జనం కోసమే జన్మించిన నాయకుడు నారా చంద్రబాబునా...
20/04/2026

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఏడుకొండల చెంతనే నారావారి పల్లెలో జనం కోసమే జన్మించిన నాయకుడు నారా చంద్రబాబునాయుడు తెలుగుజాతికి విశ్వఖ్యాతిని సముపార్జించాడు.


15/04/2026

ఈరోజు చోడవరం బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్నక్యాంటీను గౌరవ శాసన సభ్యులు కె. ఎస్. ఎన్. ఎస్. రాజు ఘనంగా సుమారు 15...
15/04/2026

ఈరోజు చోడవరం బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అన్న
క్యాంటీను గౌరవ శాసన సభ్యులు కె. ఎస్. ఎన్. ఎస్. రాజు ఘనంగా సుమారు 1500 మందికి స్వయంగా ఉచితంగా భోజనం వడ్డించి పథకాన్ని ప్రారంభించారు.

ప్రతి పేదవాడికి కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పేదల ఆకలి తీర్చేందుకు ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్లకు
నియోజకవర్గ ప్రజల తరఫున కె. ఎస్. ఎన్. ఎస్. రాజు కృతజ్ఞతలు తెలిపారు.




భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పేద, బడుగు బలహీన...
14/04/2026

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో అంటరానితనం నిర్మూలన, వివక్షపై అలుపెరుగని పోరాటం చేశారు. భారత రాజ్యాంగం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకుందాం.

భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ...
14/04/2026

భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఇవే మా నివాళులు.

ఈరోజు చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందినా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా  శ్రీ శ్రీ పట్టాలమ్మ...
06/04/2026

ఈరోజు చోడవరం మండలం జుత్తాడ గ్రామంలో ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందినా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా శ్రీ శ్రీ పట్టాలమ్మ తల్లి మే 3,4,5 తేదీలో 3 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవంగా భాగంగా నెలరోజులు ముందు గ్రామ ప్రజలు మరియు యువత భాగస్వామ్యంగా జరిగే జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ని బ్యాట్ తో ​సిక్సర్ కొట్టి ప్రారంభించిన చోడవరం నియోజవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారు, మరియు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేట గంగాధర్ గారు మరియు మండల పార్టీ అధ్యక్షులు మచిరాజు గారు.





ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలవనరుల శాఖ నుండి "నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత" అనే ...
06/04/2026

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జలవనరుల శాఖ నుండి "నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత" అనే ప్రొగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న తరుణములో మన చోడవరం నియెజకవర్గ గౌ: శాసనసభ్యులు శ్రీ కె.ఎస్.ఎన్.ఎస్ రాజు గారు మరియు బొడ్డేడ నాగ గంగాధర్ స్టేట్ గవర కార్పొరేషన్ డైరెక్టర్ గారు చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో



మానవాళికి ప్రేమ, కరుణ, క్షేమ‌..వంటి గుణాల‌ను అందించిన జీస‌స్ మ‌హా త్యాగానికి గుర్తుగా జ‌రుపుకునే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా....
03/04/2026

మానవాళికి ప్రేమ, కరుణ, క్షేమ‌..
వంటి గుణాల‌ను అందించిన జీస‌స్ మ‌హా త్యాగానికి గుర్తుగా జ‌రుపుకునే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా.
ఆ క్రీస్తు చూపిన మార్గాన్ని అనుస‌రిద్దాం.




ఘనంగా చోడవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు గౌరవ చోడవరం నియోజవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు ...
29/03/2026

ఘనంగా చోడవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 వసంతాలు గౌరవ చోడవరం నియోజవర్గం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు గారి అధ్యక్షతన



Address

Chodavaram

Website

Alerts

Be the first to know and let us send you an email when ITDP Chodavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share