భీమ్ ఆర్మీ పుంగనూరు

భీమ్ ఆర్మీ పుంగనూరు Patriotism ,Self-consciousness, Independence , Democracy , Caste Destruction, Rationalism = BHEEM AR

22/07/2024

Jai bheem jai Mahar ⚔️

27/06/2024
26/06/2024
*ఉత్తర ప్రదేశ్ . భీమ్ ఆర్మీ చీఫ్ " చంద్ర శేఖర్ అజాద్ రావణ్ నాగీన పార్లమెంటు సెగ్మెంట్ లో  1,50,000 ఓట్ల మెజారిటీతో గెలుప...
05/06/2024

*ఉత్తర ప్రదేశ్ . భీమ్ ఆర్మీ చీఫ్ " చంద్ర శేఖర్ అజాద్ రావణ్ నాగీన పార్లమెంటు సెగ్మెంట్ లో 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.. ✊💐💐💐✊❤️💪💙*

08/03/2024

అడ్డుగోడలు లేని ప్రపంచాన్ని కల గన్న పాపానికి అన్యాయంగా దాదాపు 10 ఏళ్ళు జైలు గోడల మధ్య బంధీ అయి వుండి, నిర్దోషిగా రుజువై నేడు నాగపూర్ జైలు నుండి బైటికొస్తున్న ప్రొఫెసర్ సాయి బాబా కి స్వాగతం.!💞

దేశ జనాభా 142 కోట్లు.దేశ అప్పు 165 లక్షల కోట్లు .! 67ఏళ్ల అప్పు 55 లక్షల కోట్లు 9 ఏళ్ల అప్పు 110 లక్షల కోట్లు యాడ పెట్టా...
25/12/2023

దేశ జనాభా 142 కోట్లు.
దేశ అప్పు 165 లక్షల కోట్లు .!
67ఏళ్ల అప్పు 55 లక్షల కోట్లు
9 ఏళ్ల అప్పు 110 లక్షల కోట్లు
యాడ పెట్టాం ఈ అప్పంతా ??
యాడికి పోయింది లెక్కంతా ??
తస్మాత్ జాగ్రత్త !!😭

06/12/2023

""మేము ఎంత హుందాగా బ్రతికినా...!!
""చదువు, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఇలా ఏ రంగంలోనైనా అత్యున్నత స్థాయిలో ఉన్నా...!!-- అది మీ జీవిత త్యాగ ఫలితమే 🙏🏽మహనీయుడా 💐
"" మా జీవితాల్లో వెలుగులు నింపిన ప్రధాతవి...సమాజంలో అన్ని వర్గాల స్త్రీ విముక్తి... యోధుడివి🙏🏽
"" సమాజంలో ఉన్నా మనుషులకే కాకుండా ""అడవుల్లో నివసించే జంతువులకి కూడా రక్షణా చట్టాలు ఏర్పరిచిన... మానవతా మూర్తివి....!!

ప్రపంచం గర్వించదగ్గ
మహనీయుడివి.... మా గుండెల్లో ఎప్పుడు అగ్ర స్థానం మీదేనయ్యా 🙏🏽🙏🏽 మీ ఆలోచనలు ఆచరిస్తూ.. మాకోసం... మీరు పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం కృషిచేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తూ...67వ వర్ధంతి సందర్బంగా """"మీ పాదాలకు వందనాలు మీకు ఇవే మా శత కోటి ివాళులు 💐🙏🏽జై భీమ్.. 🇪🇺జయహో #బాబాసాహెబ్.. 💙.. . జై భీమ్ 🇪🇺 Jai bheem ✊

25/11/2023

ఇప్పుడున్న రాజకీయ రూప రేకులు మార్చాలంటే, యువతరం రాజకీయాల్లోకి రావాలి అప్పుడే మన భారత దేశ భవిష్యత్తు మారుతాయి, బర్రెలక్క గెలుస్తుందా,ఈ వ్యవస్థను మారుస్తుందా అనేది ముఖ్యంకాదు, ఆమె ఇవ్వాళ ఒక "ధిక్కార స్వరం"

గద్దరన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.....విప్లవ వందనాలు జోహార్ గద్దర్ అన్నా. జోహార్ ✊గద్దర్ అన్న  జాతికి ఇచ్...
06/08/2023

గద్దరన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.....
విప్లవ వందనాలు
జోహార్ గద్దర్ అన్నా. జోహార్ ✊
గద్దర్ అన్న జాతికి ఇచ్చిన చివరి సందేశం
బానిసలరా.. లేండిరా...
ఈ బానిస బ్రతుకులు వద్దురా... 😔😔

ప్రపంచ దేశాల్లో చాల దేశాల్లో తమ తమ పునాదులు విద్యా రంగం  వైద్య రంగం రక్షణ రంగం  ప్రజాస్వామ్యం పైన ఉంటే మన దేశం మాత్రం కు...
20/07/2023

ప్రపంచ దేశాల్లో చాల దేశాల్లో తమ తమ పునాదులు విద్యా రంగం వైద్య రంగం రక్షణ రంగం ప్రజాస్వామ్యం పైన ఉంటే మన దేశం మాత్రం కులం మతం లింగం ప్రాంతం అనే పునాదుల మీద నిర్మించబడింది.
ఈ మకిలి పట్టిన చెడిపోయిన బలహీనమైన పునాదులను తోలగించటానికి అయ్యే ఖరీదు కేవలం దేశ ప్రజల మనోభావాలు మాత్రమే.
అవి ఖర్చు పెడితే వచ్చే ఫలితం శాంతి సమానత్వం మానవత్వం అభివృద్ది ..

స్త్రీ జాతిని బానిసలాగా చూసేటి
ఇంతటి దౌర్భాగ్య భారతమా? సిగ్గు పడు.


Address

Chitturu

Website

Alerts

Be the first to know and let us send you an email when భీమ్ ఆర్మీ పుంగనూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share