09/12/2025
నిరుద్యోగ భృతి కింద నెలకి రూ.3 వేలు చొప్పున నిరుద్యోగులకి ఇస్తాను అని చంద్రబాబు చెప్పారు.. మేనిఫెస్టోలో పెట్టడమే కాదు, బాండ్‌ల రూపంలో అందరికీ ఇచ్చారు. కానీ ఒక్క నెల అయినా ఇచ్చారా? మరి సూపర్-6 ఎక్కడ అమలైనట్లు?
YSRCP
Vijayapuram
Chittoor
517586
Be the first to know and let us send you an email when YSRCP RTI VJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.