Chittoor District YSRCP ITWing

Chittoor District YSRCP ITWing Come forward, Let's join hands and make our leader Y.S.Jagan Mohan Reddy as Chief Minister Of Andhra Pradesh !!

25/01/2026

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

మన రాజ్యాంగ విలువలను కాపాడుతూ
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో
దేశాన్ని ముందుకు నడిపిద్దాం.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
జై హింద్ 🇮🇳

15/01/2026

🌾🪁
పంటల పండుగ సంక్రాంతి
మీ జీవితంలో
సంతోషాల పంట పండించాలి.🪁🌾
పండుగ పేరు – సంక్రాంతి
మన సంస్కృతి గర్వం – సంక్రాంతి☀️🌾
సూర్యుడి ఆశీర్వాదంతో
మీ జీవితం వెలుగుల పండుగగా మారాలి.గంగిరెద్దు అడుగుల శబ్దం,
ముగ్గుల అందం,
పల్లె పండుగ సంక్రాంతి
అందరి ఇళ్లలో ఆనందం నింపాలి.
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఇట్లు,
మీ
స్వరూప్ రెడ్డి
YSRCP వైస్ కన్వీనర్
తవణంపల్లి మండలం

31/12/2025

🎉✨ కొత్త ఆశలు… కొత్త విజయాలు… కొత్త ఆనందాలు…
ఈ నూతన సంవత్సరంలో మీ జీవితంలో సంతోషాల వర్షం కురవాలి.
నూతన సంవత్సర శుభాకాంక్షలు! 🎉✨
ఇట్లు
మీ
స్వరూప్ రెడ్డి
YSRCP వైస్ కన్వీనర్ – తవణంపల్లి మండలం.

🌹 ప్రజల మనసుల్లో నిలిచిన నాయకుడు 🌹ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పాలనలో కొత్త నిర్వచనం ఇచ్చినఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివైఎ...
21/12/2025

🌹 ప్రజల మనసుల్లో నిలిచిన నాయకుడు 🌹
ప్రజాసంక్షేమమే లక్ష్యంగా, పాలనలో కొత్త నిర్వచనం ఇచ్చిన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎉
🔥ప్రజల కోసం పోరాడితే
కేసులు వస్తాయి…
కాని ప్రజల గుండెల్లో చోటు దక్కితే
చరిత్ర సృష్టించబడుతుంది!
🔥వాళ్లు వ్యవస్థల్ని వాడుకున్నారు… ఆయన వ్యవస్థల్నే మార్చేశాడు 🔥
అలాంటి పోరాట నాయకుడు,
అలాంటి ప్రజానాయకుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి (జగనన్న)🔥

👉 మాట కాదు – పని
👉 హామీ కాదు – అమలు
👉 నాయకత్వం అంటే జగనన్న
👉పేరు కాదు శబ్దం… శబ్దం కాదు తుఫాన్ — Jagan Storm 🌪️




06/12/2025

🕯️ డా. బి.ఆర్. అంబేద్కర్ వర్థంతి 🕯️
భారత రాజ్యాంగ నిర్మాతకు వినమ్ర నివాళులు.
సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేతను స్మరించుకుందాం.
విద్య, హక్కులు, ఆత్మగౌరవం—ఇవన్నీ అందరికి చేరేలా చేసిన చిరస్మరణీయ వ్యక్తిత్వం.

జై భీం!

పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గురువు గారు శ్రీ పెద్దిరెడ్డి రామ...
11/10/2025

పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గురువు గారు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐💐💐

10/10/2025

*కుండపోతగా వర్షం కురుస్తున్న జగనన్న వెంటే వేలాదిగా కొనసాగుతున్న కార్యకర్తలు అభిమానులు*🔥🔥

29/09/2025
06/03/2025

నిన్నటి నుంచి "నత్తిపకోడీ" గురించి కొందరు మేధావులు విశ్లేషిస్తున్నారు....

అసలు " #నత్తిపకోడీ" ఎలా చేయాలో ప్రముఖ చెఫ్ గారి మాటల్లోనే...... 👇

06/03/2025

ఆశా వర్కర్ ల అరెస్ట్

> ఏపీ - చలో విజయవాడకు తరలివస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

> వడ్డేశ్వరంలో 100 మందిని అదుపులోకి తీసుకోగా, కాజా టోల్ గేట్ వద్ద ర్యాలీకి ప్రయత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు.


Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when Chittoor District YSRCP ITWing posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chittoor District YSRCP ITWing:

Share